అన్నం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
 
==వండే విధానం==
*'''సాధారణ పద్ధతి''': కావలసిన బియ్యం తీసుకుని అవసరమైన దాని కంటే ఎక్కువగా నీరు పోసి పెద్దదైన గిన్నెలో ఉడికించాలి. బియ్యం ఉడికిన తరువాత, ఎక్కువైన నీటిని వంచేయాలి.
*సాధారణ పద్ధతి:
*'''అత్తెసరు పద్ధతి''': కావలసిన బియ్యం తీసుకుని అవి ఉడకడానికి కావలసినన్ని మాత్రమే నీరు పోసి ఉడికించాలి. నీరు వంచాల్సిన అవసరం లేదు.
*అత్తెసరు పద్ధతి:
*'''కుక్కర్ పద్ధతి''': కావలసిన బియ్యం తీసుకుని అవి ఉడకడానికి కావలసినన్ని మాత్రమే నీరు పోసి, [[కుక్కర్]] లో ఉంచి నీటి ఆవిరి మీద నిర్నీత సమయంలో వంటసేసే పద్ధతి.
*కుక్కర్ పద్ధతి:
 
 
"https://te.wikipedia.org/wiki/అన్నం" నుండి వెలికితీశారు