దక్షిణ భారతదేశం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 49.39.41.59 (చర్చ) చేసిన మార్పులను యర్రా రామారావు చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 114:
డిఎంకె పార్టీ మొట్ట మొదటి సారిగా 1968లోనూ మరలా 1978 లోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే తరువాతి సంవత్సరమే [[ఎం జి రామచంద్రన్]] డిఎంకె నుంచి విడిపోయి [[ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం]] (AIADMK) ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం ఈ రెండు పార్టీలే తమిళనాడులో 60% శాతం వోటుబ్యాంకును కలిగి ఉన్నాయి.
 
[[ఆంధ్ర ప్రదేశ్]]లో మెజారిటీ కులస్థులుకుసస్థులు [[కమ్మ]] (కమ్మ నాయుడు), [[రెడ్డి]]. మరియు [[కాపు]], [[కర్నాటక]]లో [[వొక్కలిగ]] మరియు [[లింగాయతులు]][[గౌడ]], [[కేరళ]]లో [[నాయర్]] లేదా [[ఎలవ]], [[మహారాష్ట్ర]]లో [[కుంబి]]. సాధారణంగా ఈ కులస్థుల వారే [[ముఖ్యమంత్రి]] పదవిని అధిష్టిస్తారు. [[తమిళనాడు]]లో మెజారిటీ కులస్థులు [[వెన్నియార్]]లు, [[కొంగువెల్లలార్]]లు మరియు [[తేవార్]]లు. [[పి.యం.కే.]] అధ్యక్షుడు డా.రామదాస్, తమిళనాడునూ, బీహార్-జార్ఖండ్, మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్-ఉత్తరాఖండ్ లా విభజించాలని, సోనియా గాంధీని సూచించాడు. <ref name=tamilpolitics>Harris, Wyatt. [http://www.dcrcdu.org/dcrc/John%20Harriss.doc. "The Changing Politics of Tamil Nadu in the 1990s"]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}. <u>Political Mobilisation and Political Competition</u>. Dec 2004.</ref>
 
[[దస్త్రం:Soudha.jpg|thumb|left|200px|[[బెంగళూరు|బెంగలూరు]] లోని [[కర్నాటక]] శాసనసభభవనం [[విధాన సౌధ]].]]
"https://te.wikipedia.org/wiki/దక్షిణ_భారతదేశం" నుండి వెలికితీశారు