మలాయిక: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
"మరియు" ల తీసివేత
పంక్తి 8:
కాని ఖుర్హాన్ లో మాత్రం వీరికి [[రెక్కలు]] గలవు అని వ్రాసి ఉంది, కేవలం రెక్కలతో మనం [[అంతరిక్షంలో]] ప్రయాణం చేయలేము కనుక మనము వీరిని కాంతితో ప్రయాణించగలరు అని చెప్పుకోవడంలో తప్పు లేదు.
===ఇబ్లీస్===
[[ఇబ్లీస్]] అల్లాహ్ ఆజ్ఞను తిరస్కరించాడు. మరియుదాంతో [[జన్నత్]] నుండి తీసివేయబడ్డాడు. మానవజాతి విద్వేషి అయ్యాడు. ఇబ్లీస్ 'మలక్' గాదు, ఇతడు [[జిన్]]. ఇతడు అగ్ని, మరియు ధూమం చేధూమాలచే సృష్టింపబడ్డాడు. ప్రథమంగా అల్లాహ్ ఆజ్ఞలను శిరసా వహించినందువల్ల దూతలక్రమంలో స్థానం పొందాడు. ఈరకం సృష్టికి 'ఇఛ్ఛ' వుంటుంది, ఈకారణంగానే అల్లాహ్ ఆజ్ఞలను తిరస్కరించిన చరిత్రహీనుడయ్యాడు.
 
==దూతల క్రమం==
 
[[ఇస్లాం]]లో దూతలవిషయాలు అనవసరమైనవిగా భావింపబడతాయి. అయిననూ వీరి వ్యవస్థీకరణ విశ్వం, సకల ప్రాకృతిక నియమాల పాలన కొరకు చాలాఅవస్యం. సకలమానవాళికినీ, చరాచరజగత్తుకూ ధరణిపై జీవ ప్రయాసం కొరకు వీరు దైవాజ్ఞతో ప్రకృతిని నియంత్రిస్తారు. దూతలలో జిబ్రయీల్ మరియు, మీకాయీల్ [[అల్లాహ్]] సాన్నిహిత్యం వలన ముఖ్యులైనారు. [[ఖురాన్]]లో వీరి ప్రస్తావన స్పష్ఠంగా లేకపోయినప్పటికీ, వీరి ప్రాముఖ్యతలను త్రోయజాలము.
 
==ముఖ్యమైన మలాయిక==
 
ప్రతిముస్లిం [[ఇస్లాం]] గురించి కొంత అవగాహన కలిగి వుండాలంటే కనీసం ఈ నలుగురు మలాయిక గురించి తెలుసుకోవాలి. యూదుల మరియు, క్రైస్తవుల గ్రంథాలలోగ్రంథాలు గూడారెండింటిలోనూ వీరి పేర్లను గమనించవచ్చును.
* '''[[జిబ్రయీల్]]''' ([[బైబిలు]]లో గబ్రియేలు) [[ఖురాన్]] అవతరించడములో జిబ్రయీల్ ప్రముఖ పాత్ర వహించాడు. అల్లాహ్ పంపే సందేశాలను ఆదేశాలను ప్రవక్తలయొద్దకు చేర్చేబాధ్యతకూడా ఇతనిదే. [[అల్లాహ్]] మరియు, [[ప్రవక్తలు|ప్రవక్తల]] మధ్య దూతగా వ్యవహరించి మానవాళికి అల్లాహ్ సందేశాలను ఆదేశాలను చేరవేసినది ఈయనే. [[ఖురాన్]]లో ఇతని పేరు ప్రముఖంగా [[జిబ్రయీల్|రూహుల్ అమీన్]] ఉదహరింపబడ్డది.
* '''[[మీకాయీల్]]''' (బైబిలులో మికాయిల్ లేదా మైకేల్) ఇతడు కారుణ్యంగలవాడని, వర్షాలు పిడుగులు భూమ్మీదకు మోసుకొచ్చేవాడని చెప్పబడియున్నది. సత్ప్రవర్తనగలవారికి సరియైన ఫలాలను అందించే బాధ్యతగలవాడు.
* '''[[ఇస్రాఫీల్]]''' (బైబిలులో రాఫేల్) [[హదీసులు|హదీసుల]] ప్రకారం [[యౌమ్-అల్-ఖియామ|ఖయామత్]] (ప్రళయం) వచ్చుటకు తన ''సూర్'' (బాకా) ను ఊదేవాడు. ఈవిషయం ఖురాన్ లో చాలా చోట్ల వర్ణింపబడింది. ఇతడి మొదటి సూర్ వాదనతో సమస్తం నాశనమవుతుంది (ఖురాన్ : [[s:కురాన్ భావామృతం/అల్-హాక్ఖా|అల్-హాక్ఖా]] - 69:13), రెండవ సూర్ వాదనతో సమస్తజనులు తిరిగి లేచెదరు (ఖురాన్ : [[s:కురాన్ భావామృతం/యాసీన్|యాసీన్]] - 36:51).
పంక్తి 26:
*[[కిరామున్ కాతిబీన్]] ఈ దూతలు, మానవులు చేసే ప్రతిపనినీ వ్రాసి రికార్డు చేసేవారు.
*[[మున్కర్ నకీర్]] ఈ దూతలు, మనిషి మరణాంతరం సమాధిలో ప్రశ్నోత్తరాలు సంధించేవారు.
*[[హారూత్ మరియు, మారూత్]] ఈదూతలు పురాతన ఇస్రాయెలీ తెగలను పరీక్షించుటకు అల్లాహ్ చే బాబిలోనియాకు పంపబడ్డవారు. వీరికి అప్పజెప్పబడిన పని భార్యాభర్తలను వేరుచేయడం. వీరు తమపనిని నిర్వహించేముందు ప్రజలకు చెప్పేవారు "మేము మీమధ్య చిచ్చుపెట్టడానికి వచ్చాము, మానుండి మిమ్ముమీరు కాపాడుకోండ"ని కానీ ప్రజలు వినక గేలిచేస్తూ చేటుతెచ్చుకొన్నారు.
 
సప్తనరకాలు వాటిలోగల దూతలగూర్చికూడా [[ఖురాన్]] వివరిస్తుంది.
 
'''"ఓ విశ్వాసులారా! మీరూ మీకుటుంబాలనూ [[జహన్నమ్]] యొక్క అగ్ని (నరకాగ్ని) నుండి కాపాడుకోండి. దీని (నరకం) ఇంధనం మానవులూ మరియు, రాళ్ళూనూ, దీనిపై మలాయిక నియుక్తులైయున్నారు, వీరు అల్లాహ్ ఆదేశాలను తిరుగులేకుండాఅమలుచేయువారు, వీరుఆదేశాలుఇవ్వబడ్డవారు."''' [[s:కురాన్ భావామృతం/అత్-తహ్రీమ్|అత్-తహ్రీమ్]] - 66:6
 
అదేవిధంగా ఖురాన్ దూతలవిశేషాలగురించి చెబుతుంది, వారికున్న రెక్కలగూర్చియూ చెబుతుంది. క్రింది [[ఆయత్]]ను చూడండి.
పంక్తి 36:
'''"సమస్త స్తోత్తములు అల్లాహ్ కొరకే, ఇతనే స్వర్గాన్ని, భూమినీ శూన్యంనుండి సృష్టించాడు, ఇతనే రెక్కలుగల వార్తాహరదూతలను సృష్టించాడు, రెండు లేక మూడు లేక నాలుగు (జతలు) లేక మరింకనూ, తన ఇష్టానుసారం: అల్లాహ్ కు సమస్తముపై సంపూర్ణాధికారాలు గలవు."''' [[s:కురాన్ భావామృతం/ఫాతిర్|ఫాతిర్]] - 35:1
 
పై ఆయత్ అర్థం మలాయికాలందరికీ రెండు నుండి నాలుగుజతల రెక్కలుంటాయని కాదు. ప్రముఖ మలాయికాలైన [[జిబ్రయీల్]] మరియు, [[మీకాయీల్]]కు వేలకొలదీ రెక్కలుంటాయని చెప్పబడింది. [[హదీసులు|హదీసుల]] ప్రకారం కొందరు దూతలు కేవలం అల్లాహ్ స్తోత్తములకొరకే సృష్టింపబడ్డారని విదితమవుతుంది. వీరికి 70వేల తలలుంటాయి, 70వేల నోర్లుంటాయి, 70వేల భాషలు మాట్లాడగలరు, కేవలం అల్లాహ్ స్తోత్తములకొరకే. ఇలాంటి పేరులేని దూతలే [[మహమ్మదు ప్రవక్త]]తో [[జన్నహ్|జన్నత్]] లోవిహరించారు. అల్లాహ్ ఆజ్ఞతో [[ఇస్రా మరియు మేరాజ్|ఇస్రా]]కు ప్రయాణించినపుడు మలాయికాపై స్వారీ చేయకుండా మహమ్మదు ప్రవక్త [[బుర్రాఖ్]] పై (గుర్రంలాంటి జంతువు) కూర్చొని ప్రయాణించారు. ఈ బుర్రాఖ్ విశ్వాంఛులకు సునాయాసంగా ప్రయాణించగలదు.
 
==ఖురాన్ పంక్తులలో వీరి ప్రస్తావన==
[[జిబ్రయీల్]] మరియు, [[మీకాయీల్]] గురించి [[ఖురాన్]]లో రెండవ [[సూరా]]లో గలదు.
 
'''"ప్రకటించండి: ఎవరైతే [[జిబ్రయీల్]] ను ద్వేషిస్తాడో అతనికి తెలియాలి - అల్లాహ్ ఇచ్ఛతోనే ఖురాన్ ఇతనిచే మీహృదయానికి తీసుకురాబడింది, (ఖురాన్) గతంలో అవతరింపబడ్డగ్రంధాల తాలూకు సాక్ష్యంచెబుతోంది, (ఖురాన్) విశ్వాసులకు ఆదేశంగానూ, విజయాలుపొందేశుభవార్తగానూ అవతరింపబడింది. (దీనికొరకే జిబ్రయీల్ తోద్వేషముంటే) - ప్రకటించండి, ఎవరైతే అల్లాహ్, అతని మలాయిక మరియు, అతని ప్రవక్తలు మరియు, జిబ్రయీల్ మరియు, మీకాయీల్ ల ద్వేషులో, అల్లాహ్ అలాంటి అవిశ్వాసుల ద్వేషి."''' ([[s:కురాన్ భావామృతం/అల్-బఖరా|అల్-బఖరా]] - 2:97-98)
 
ఇంకో మలక్, ''మాలిక్'' సప్తనరకాల అధిపతి. ఇతను చెడ్డ మలక్ కాడు. కాని ఇతనికి అల్లాహ్ చే ఇవ్వబడిన పని అలాంటిది, నరకవాసులకు శిక్షించుట.
పంక్తి 47:
'''"వారు (నరకవాసులు) గావుకేకలు పెడతారు : ‘ఓ మాలిక్! మీప్రభువు మాకు అంతంచేసుంటే బాగుండేది! (నరకంలో అంతముండదు)" ([[s:కురాన్ భావామృతం/అజ్-జుఖ్రుఫ్|అజ్-జుఖ్రుఫ్]] - 43:77).
 
ఇద్దరు మలాయికా [[హారూత్ మరియు, మారూత్]] ల గురించి ఖురాన్ లో నేరుగాచెప్పబడింది.
 
'''". . . మరియు అలాంటివి హారూత్ మరియు, మారూత్ లపై (బాబుల్ / బాబిలోనియాలో) అవతరింపబడినవి . . ."''' ([[s:కురాన్ భావామృతం/అల్-బఖరా|అల్-బఖరా]] - 2:102)
 
మరెన్నో దూతలు, మరణాల దూత (ఇజ్రాయీల్), ఇస్రాఫీల్ మరియు, మున్కర్ నకీర్ లు ఖురాన్ లో ప్రస్తావింపబడలేదు. కానీ హదీసులలోనూ మరియు, సాంప్రదాయక గ్రంథాలలోనూ ప్రస్తావింపబడ్డారు.
 
{{ఇస్లాం}}
"https://te.wikipedia.org/wiki/మలాయిక" నుండి వెలికితీశారు