తెలంగాణ శకుంతల: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 41:
శకుంతల ముందుగా [[రంగస్థలం]] ద్వారా పరిచయమయ్యారు. '''ఒంటికాలి పరుగు''' నాటికతో రంగస్థల ప్రవేశం చేశారు. అభివృద్ధికి దోహదపడిన నటుడు, దర్శకుడు [[వల్లం నాగేశ్వరావు]] గారు. కూడా గుర్తొస్తున్నారు.. పద్య పఠనంలో మంచి ప్రావీణ్యాన్ని సంపాదించి, [[శ్రీకృష్ణ తులాభారం (నాటకం)|శ్రీ కృష్ణ తులాభారం]] నాటకంలో సత్యభామగా, [[మహాకవి కాళిదాసు (నాటకం)|మహాకవి కాళిదాసు]] నాటకంలో విద్యాధరిగా నటించారు. పరభాషా నటీమణి అయినా [[తెలుగు]]ను చాలా స్పష్టంగా ఉచ్చరించి, ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. చాలా చిత్రాల్లో తెలంగాణా యాస మాట్లాడటం వలన '''తెలంగాణ''' ఇంటి పేరుగా మారిపోయింది.
 
1979లో [[మా భూమి (సినిమా)|మా భూమి]] ద్వారా తెలుగు సినిమా రంగంలో అడుగుపెట్టారు.<ref>[http://www.sakshi.com/news/telangana/telangana-sakuntala-is-no-more-139452 [[సాక్షి]] దినపత్రికలో శకుంతలపై కథనం]{{Dead link|date=ఫిబ్రవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> 75కు పైగా సినిమాలలో నటించారు. ఈవిడ నటించిన చివరి సినిమా [[పాండవులు పాండవులు తుమ్మెద]].<ref>{{Cite web |url=http://namasthetelangaana.com/News/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%A3-%E0%B0%B6%E0%B0%95%E0%B1%81%E0%B0%82%E0%B0%A4%E0%B0%B2-%E0%B0%95%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B1%81%E0%B0%AE%E0%B1%82%E0%B0%A4-1-1-374650.aspx |title=తెలంగాణ శకుంతల కన్నుమూత, నమస్తే తెలంగాణ జూన్ 14, 2014 |website= |access-date=2014-06-14 |archive-url=https://web.archive.org/web/20140616015148/http://namasthetelangaana.com/News/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%A3-%E0%B0%B6%E0%B0%95%E0%B1%81%E0%B0%82%E0%B0%A4%E0%B0%B2-%E0%B0%95%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B1%81%E0%B0%AE%E0%B1%82%E0%B0%A4-1-1-374650.aspx |archive-date=2014-06-16 |url-status=dead }}</ref> ఈమెకు [[కుక్క (సినిమా)|కుక్క]] సినిమాలో నటనకు గాను [[నంది ఉత్తమ నటీమణి]] అవార్డు లభించింది.
 
==నటించిన తెలుగు చిత్రాలు<ref>http://www.imdb.com/name/nm1328049/ IMDB జాల స్థలిలో తెలంగాణ శకుంతల గురించి</ref>==
పంక్తి 141:
 
==బయటి లంకెలు==
*[https://web.archive.org/web/20041115041329/http://uk.imdb.com/name/nm1328049/ ఇంటర్నెట్టు మూవీ డేటాబేసు లో తెలంగాణ శకుంతల పేజీ.]
 
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
"https://te.wikipedia.org/wiki/తెలంగాణ_శకుంతల" నుండి వెలికితీశారు