విదిశ శ్రీవాస్తవ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 |
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 |
||
పంక్తి 6:
విదిషకు నటి కావాలని కొరిక, కానీ మొదట మోడలింగ్ చేయటం మొదలుపెట్టింది.<ref name="archive1" /> ఆమె 19 ఏళ్ళ వయస్సులో 2007లో విడుదలైన మా ఇద్దరి మధ్య అనే చిత్రంతో నటిగా పరిచయమైనది.<ref>{{cite web|url=http://www.cinegoer.net/reviews/maaiddarimadhya.htm|title=Telugu Movie Reviews - Maa Iddari Madhya|date=2006-09-08|accessdate=2014-02-16|publisher=CineGoer.com|website=|archive-url=https://web.archive.org/web/20140222053254/http://www.cinegoer.net/reviews/maaiddarimadhya.htm|archive-date=2014-02-22|url-status=dead}}</ref><ref>{{cite web|url=http://www.indiaglitz.com/channels/telugu/review/8708.html|title=Maa Iddari Madhya Telugu Movie Review - cinema preview stills gallery trailer video clips showtimes|date=2006-09-08|accessdate=2014-02-16|publisher=Indiaglitz.com}}</ref> 2007 సంవత్సరంలో ఆమె మూడు చిత్రాలు అలా,ప్రేమ్ మరియు [[అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ]] విడుదలయ్యాయి. విటిలో అత్తిలి సత్తిబాబు ఎల్.కే.జి. విజయం సాదించింది.<ref>{{cite web|url=http://www.telugucinema.com/c/publish/featurearticles/boxofficereport_2007_printer.php|title=Box - Office Report 2007|date=2007-12-25|accessdate=2014-02-16|publisher=TeluguCinema.Com|website=|archive-url=https://web.archive.org/web/20120806095054/http://www.telugucinema.com/c/publish/featurearticles/boxofficereport_2007_printer.php|archive-date=2012-08-06|url-status=dead}}</ref>
తరువాత ఆమె నలి నలియుతు అనే కన్నడ చిత్రంలో నటించింది. ఆమె నటించిన తొలి తమిళ చిత్రం కాత్తవరాయన్ 2008లో విడుదలైనది.<ref>{{cite web|url=http://www.rediff.com/movies/2008/jun/03ssk.htm|title=Kathavaraayan, a mindless outing|date=|accessdate=2014-02-16|publisher=Rediff.com}}</ref><ref>{{cite web|url=http://www.thehindu.com/todays-paper/tp-features/tp-fridayreview/the-k-factor-kaathavaraayan/article1434463.ece|title=The K factor - Kaathavaraayan|date=2008-06-06|accessdate=2014-02-16|publisher=The Hindu}}</ref> అలాగే ఆమె తొలి మళయాళ చిత్రం లక్కీ జొకర్స్ 2011లో విడుదలైనది.<ref>{{cite web|url=http://www.sify.com/movies/lucky-jokers-review-malayalam-14968762.html|title=Movie Review : Lucky Jokers|date=|accessdate=2014-02-16|publisher=Sify.com|website=|archive-url=https://web.archive.org/web/20140407225520/http://www.sify.com/movies/lucky-jokers-review-malayalam-14968762.html|archive-date=2014-04-07|url-status=dead}}</ref> ఆమె ఆ తరువాత [[శ్రీకాంత్ (నటుడు)|శ్రీకాంత్]] సరసన దేవరాయ చిత్రంలో నటించింది. ఆ తరువాత ఆమె కన్నడ చిత్రం విరాట్ లో నటించింది.<ref>{{cite web|url=http://www.sify.com/movies/viraat-shooting-from-feb-22-news-kannada-mcwrfqahach.html|title=Viraat shooting from Feb 22|date=2012-02-22|accessdate=2014-02-16|publisher=Sify.com|website=|archive-url=https://web.archive.org/web/20140408015623/http://www.sify.com/movies/viraat-shooting-from-feb-22-news-kannada-mcwrfqahach.html|archive-date=2014-04-08|url-status=dead}}</ref>
ఆ తరువాత ఆమె [[జనతా గ్యారేజ్]] లో చిన్న పాత్రలో నటించింది. ప్రస్తుతం ఆమె "యే హై మొహబత్తేన్" అనే హిందీ దారావాహికలో నటిస్తుంది.
|