కోల్‌కాతా: కూర్పుల మధ్య తేడాలు

"మరియు" ల తీసివేత, కొన్ని భాషా సవరణలు
కొన్ని భాషా సవరణలు
పంక్తి 18:
}}
 
'''కోల్‌కాతా''' ({{lang-bn|কলকাতা}}) [[భారత దేశము]]లోని [[పశ్చిమ బెంగాల్]] రాష్ట్ర రాజధాని. ఇది తూర్పు భారత దేశములోని [[హుగ్లీ నది]]<nowiki/>కి తూర్పు తీరముపైతీరాన ఉంది. 2011 జనాభా గణాంకాలను అనుసరించి ప్రధాన నగరనగరంలో జనాభా ప్రధాన నగరంలో 50 లక్షలు ఉంది. కానీఉండగా, చుట్టుపక్కల మహానగర పరిసర ప్రాంతాలను కలుపుకొని 1.4 కోట్ల జనాభా ఉంది. జనసాంద్రత ప్రకారం భారతీయ నగరాలలో ఈ నగరం మూడవ స్థానంలో ఉంది. 2008 గణాంకాలను అనుసరించి ఈ నగరం కుటీర పరిశ్రమల ద్వారా పొందుతున్న ఆదాయం దక్షిణాసియా దేశాలలో మూడవ స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాలలో [[ముంబై|ముంబయ్]], [[ఢిల్లీ]] నగరాలు ఉన్నాయి. భారతీయ రాష్ట్రాలలో ఒకటయిన [[పశ్చిమ బెంగాల్]]<nowiki/>కు రాజధాని, కోల్‌కాతా. హుగ్లీ నది తూర్పుతీరంలో ఉన్న ఈ నగరం తూర్పు భారతదేశానికి సాంస్కృతిక, వాణిజ్య, విద్యా కేంద్రంగా విలసిల్లుతుందివిలసిల్లుతోంది. భారతీయ రేవుపట్టణాలలో ఇది పురాతనమైనది. అలాగే అధికంగా ఆదాయాన్ని అందిస్తున్న రేవులలో ఇది ప్రధానమైనది. అభివృద్ధి చెందుతున్న దేశంలోని అభివృద్ధి చేందుతున్న నగరంగా కోల్‌కాతా నగరం, గుర్తించతగినంతగా శివారుప్రాంతం లోనిశివారుప్రాంతంలో జనాభా పెరుగుదల, వాహన రద్దీ, పేదరికం, అధిక జనసాంద్రత, ఇతర చట్టపరమైన సాంఘిక ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నది.
 
17వ శతాబ్దపు చివరి సమయంలో [[మొఘల్ సామ్రాజ్యం|మొగలు సామ్రాజ్య]] బెంగాల్ రాజ్యప్రతినిధి పాలనా కాలంలో, ప్రస్తుతం కోల్‌కాతా ఉన్న ప్రదేశంలో మూడు గ్రామాలు ఉండేవి. 1690లో బెంగాల్ నవాబు ఈస్టిండియా కంపెనీకి వ్యాపార అనుమతి ఇచ్చిన తరువాత, కంపెనీ ఈ ప్రదేశాన్ని బలమైన రేవుపట్టణంగా అభివృద్ధి పరచింది. 1756లో కోల్‌కాతా నగరంనగరాన్ని నవాబు సిరాజ్ ఉద్ దులాహ్ చేతదౌలా ఆక్రమించబడిందిఆక్రమించాడు. తరువాతి సంవత్సరమే ఈస్టిండియా కంపనీకంపెనీ ఈ నగరాన్ని తిరిగి స్వాధీనపరచుకుని 1772 నాటికి పూర్తి సామ్రాజ్యాధిపత్యం కూడా సాధించింది. మొదట ఈస్టిండియా కంపెనీ పాలన లోను, తరువాత [[బ్రిటిష్]] సామ్రాజ్యపాలనలోసామ్రాజ్యపాలనలోనూ కోల్‌కాతా 1911 వరకు భారతదేశ రాజధానిగా ఉంటూ వచ్చింది. ఈ నగర భౌగోళిక పరమైన అసౌకర్యాలు, బెంగాలులో సమైగ్ర స్వతంత్ర ఉద్యమం తీవ్రరూపందాల్చడంతీవ్రరూపం దాల్చడం వంటి పరిణామాల కారణంగా రాజధానిరాజధానిని కొత్త ఢిల్లీకి బదిలీ చేయబడిందిమార్చారు. ఈ నగరం స్వాతంత్ర్యోద్యమంలో కేంద్రస్థానం అయిందికేంద్రబిందువైంది. ఆ సమయంలో ఈ నగరంనగర ఉద్రక్తరాజకీయాలు రాజకీయాలలోఉదిక్తంగా ఉంటూ వచ్చిందిఉండేవి. 1947 స్వతంత్రంలో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆధునిక భారతదేశంలో కోల్‌కాతా [[విద్య]], వితజ్ఞానంవిజ్ఞానం, [[సంస్కృతి]], రాజకీయలలో పలు దశాబ్ధాల కాలం ప్రధాన నగరం ప్రధానకేంద్రంగాకేంద్రంగా అభివృద్ధి చెందింది. 2000 నుండి ఈ నగరం వేగవంతంగా ఆర్థిక ప్రగతిని సాధించింది.
17వ శతాబ్దపు చివరి సమయంలో మొగల్ సామ్రాజ్య బెంగాల్ రాజ్యప్రతినిధి పాలనలో ప్రస్తుత కోల్‌కాతా ప్రదేశంలో ఉన్న మూడు గ్రామాలు ఉండేవి. 1690లో బెంగాల్ నవాబు ఈస్టిండియా కంపనీకి వ్యాపార అనుమతి ఇచ్చిన తరువాత కంపనీ ఈ ప్రదేశాన్ని
బలమైన రేవుపట్టణంగా అభివృద్ధి పరచింది. 1756లో కోల్‌కాతా నగరం నవాబు సిరాజ్ ఉద్ దులాహ్ చేత ఆక్రమించబడింది. తరువాతి సంవత్సరమే ఈస్టిండియా కంపనీ ఈ నగరాన్ని తిరిగి స్వాధీనపరచుకుని 1772 నాటికి పూర్తి సామ్రాజ్యాధిపత్యం కూడా సాధించింది. మొదట ఈస్టిండియా కంపెనీ తరువాత [[బ్రిటిష్]] సామ్రాజ్యపాలనలో కోల్‌కాతా 1911 వరకు భారతదేశ రాజధానిగా ఉంటూ వచ్చింది. ఈ నగర భౌగోళిక పరమైన అసౌకర్యాలు, బెంగాలులో సమైగ్ర స్వతంత్ర ఉద్యమం తీవ్రరూపందాల్చడం వంటి పరిణామాల కారణంగా రాజధాని కొత్త ఢిల్లీకి బదిలీ చేయబడింది. ఈ నగరం స్వాతంత్ర్యోద్యమంలో కేంద్రస్థానం అయింది. ఆ సమయంలో ఈ నగరం ఉద్రక్త రాజకీయాలలో ఉంటూ వచ్చింది. 1947 స్వతంత్రం వచ్చిన తరువాత ఆధునిక భారతదేశంలో కోల్‌కాతా [[విద్య]], వితజ్ఞానం, [[సంస్కృతి]], రాజకీయలలో పలు దశాబ్ధాల కాలం ఈ నగరం ప్రధానకేంద్రంగా అభివృద్ధి చెందింది.
2000 నుండి ఈ నగరం వేగవంతంగా ఆర్థిక ప్రగతిని సాధించింది.
 
భారతదేశంలో 19-20 శతాబ్దాల మధ్యకాలంలో బెంగాల్ శిల్పశైలి, మతవిశ్వాసం సంప్రదాయకంగాసాంప్రదాయకంగా విభిన్నమైన సంస్కృతికి బెంగాల్ కేంద్రస్థానం అయింది. కోల్‌కాతాలో ప్రాంతీయ సంప్రదాయరీతులను [[నాటకాలు]], [[కళ]], [[చలనచిత్రాలు]], సాహిత్యం రూపాలలో ప్రదర్శించే ఏర్పాట్లు జరగడం వలన అత్యధికమైన అభిమానులను సంపాదించుకుంది. భారతదేశంలో [[నోబుల్నోబెల్ బహుమతి]] అందుకున్న వారిలో పలువురు కోల్‌కాతాలో జన్మించిన వారే. వీరు కళారంగంలోనూ, విజ్ఞానరంగంలోనూ, ఇతర రంగాలలోనూ నోబుల్ బహుమతి అందుకున్నారు. కోల్‌కాతాలో తయారవుతున్న చలనచిత్రాలకు జాతీయస్థాయి గుర్తింపు ఉంది. జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన అకాడమీ ఆప్ ఫైన్ ఆర్ట్స్, నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా, క్రికెట్ గ్రౌండ్స్ వంటివి కోల్‌కాతాలో ఉన్నాయి. మిగిలిన భారతీయ నగరాలకంటే విభిన్నంగా కోల్‌కాతా, ఫుట్ బాల్ క్రీడకు ప్రాధాన్యత ఇస్తుంది.
రంగాలలోనూ నోబుల్ బహుమతి అందుకున్నారు. కోల్‌కాతాలో తయారు చేయబడుతున్న చలనచిత్రాలకు జాతీయస్థాయి గుర్తింపు ఉంది. జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన అకాడమీ ఆప్ ఫైన్ ఆర్ట్స్, నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా, క్రికెట్ గ్రౌండ్స్ వంటివి కెల్ కతలో ఉన్నాయి. మిగిలిన భారతీయ నగరాలకంటే ప్రత్యేకంగా కెల్ కత ఫుట్ బాల్ సంబంధిత క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుంది.
 
== పేరు చరిత్ర ==
== నామచరిత్ర ==
కోల్‌కాతా అనే పేరు కొలికత (తెలుగులో కాళిక) అనే బెంగాలి పదం నుండి ఉత్పన్నమైంది. బ్రిటిషువారు [[భారతదేశం]]<nowiki/>లో అడుగుపెట్టే ముందు ఈ ప్రదేశంలో ఉన్న మూడు గ్రామాలలో ఒక గ్రామం పేరుతో ఈ నగరం స్థాపించబడింది. మిగిలిన రెండు గ్రామాల పేర్లు సుతనుతి, గోవిందపూరు. కొలికత అనే పేరును కాలిఖేత్రో అని కూడా అంటారు. ఈ బెంగాలీ పదానికి కాళీక్షేత్రం అని అర్ధం. బెంగాలీ పదం కిల్ కిలా నుండి కూడా ఈ పేరు వచ్చిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. కిల్ కిలా అంటే బెంగాలీలో పీఠభూమి అని అర్ధం. కత అనే రాజు చేత నిర్మించబడిన కాల్ (కాలువ) ఈ ప్రదేశం నుండి ప్రవహిస్తుంది కనుక ఈ పేరు వచ్చిందని మరి కొందరి అభిప్రాయం. ఇక్కడ కోలి చన్ (తెలుగులో సున్నపురాయి) చాలా అధికంగా ఉత్పత్తి చేయబడుతుందిఅవుతుంది కనుక ఈ పేరు వచ్చిందన్నది మరి కొందరి అభిప్రాయం. ఈ నగరం కోల్‌కాతా, కలికత అని పిలువబడుతూ వచ్చింది. ఈ పేరును ఆంగ్లేయులు కలకత్తా అని పిలుస్తూ వచ్చారు. 2001లో నగరం పేరును అధికారికంగా కోల్‌కాతా గా మార్చారు.
ఆంగ్లేయులు కలకత్తా అని పిలుస్తూ వచ్చారు. 2001లో ఈ నగరం పేరును అధికారికంగా కోల్‌కాతా గా మార్చారు.
== చరిత్ర ==
పరిశోధకులు కోల్‌కాతా నగరానికి ఉత్తరంలో 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రకేతుఘర్ వద్ద జరిపిన పరిశోధనల ఆధారంగా ఈ ప్రదేశంలో 2000 సంవత్సరాల క్రితమే మానవులు నివసించినట్లు భావిస్తున్నారు. ఆధారపూరితంగా నమోదైన కోల్‌కాతా చారిత్రకాధారాలు 1690 నుండి లభ్యంలభ్య ఔతున్నాయిమౌతున్నాయి. బెంగాలులో 1690లో ఆంగ్లేయులు భారతదేశంలో దేశంలో ప్రవేశించి తమ [[వాణిజ్యం]] ఇక్కడ కేంద్రీకృతం చేసింది. ఈస్టిండియా కంపనీకికంపెనీకి చెందిన నిర్వాహకుడు జాబ్ చర్నాక్ ను ఈ నగర స్థాపకుడుగా భావిస్తున్నారు. 2003 కోల్‌కాతా హైకోర్ట్ ఈ నగరానికి సంస్థాకుడుసంస్థాకుడంటూ ఎవరుఎవరూ లేరని తీర్మానిండింది2003 లో కోల్‌కాతా హైకోర్టు తీర్మానించింది. కాలికత, సూతనుతి, గోవిందపూరు అనే మూడు గ్రామాల చుట్టూ క్రమంగా నగరం విస్తరించింగనివిస్తరించిందని భావిస్తున్నారు. కాలికత జాలరి పల్లెగా ఉండేది, సూతనుతి నదీతీర సాలెవారి పల్లె. మొగల్ పర్పాలనలో నారిద్దరు కలిసి ఒక జాగీరుగా ఉంటూ వచ్చారు. ఈ పల్లెల మీద పన్ను విధించే హక్కు సబరన రాయ్ అనే భూస్వామ్య లేక జమిందార్ల కుటుంబానికి ఉంటూ వచ్చింది. 1698 ఈ హక్కులు ఈస్టిండియా కంపనీకికంపెనీకి బదిలీ చేయబడ్డాయిఅయ్యాయి.
 
1712 లో బ్రిటిష్ ప్రభుత్వం హుగ్లీ నది తూర్పుతీరంలో ఫోర్ట్ విలియం నిర్మాణాన్ని పూర్తి చేసింది. 1756లో [[ఫ్రెంచ్]] సైన్యాలతో నిరంతర కొట్లాటలపోరాటాల కారణంగా బ్రిటిష్ ప్రభుత్వం తమ కోటలను బలోపేతం చేయడం ఆరంభించారు. బెంగాల్ నవాబు సూరజ్సిరాజ్ ఉద్ దులాహ్దౌలా సానికదాన్ని చర్యకు ఆదేశించాడువ్యతిరేకించాడు. నవాబు హెచ్చరికహెచ్చరికను నిర్లక్ష్యపరచబడిందిబ్రిటిషు వారు పట్టించుకోలేదు. దాంతో బెంగాల్ నవాబు, ఫోర్ట్ విలియాన్ని స్వాధీనపరచుకుని, కోల్‌కాతా బ్లాక్ హోల్ వద్ద భీకరమైన బ్రిటిష్ యుద్ధఖైదీల హత్యలను ప్రోత్సహించాడు. తరువాతి సంవత్సరం రాబర్ట్ క్లైవ్ నాయకత్వంలో నగరం బ్రిటిష్ సైనికుల వశమైంది. కోల్‌కాతాను ప్రెసిడెన్సీ నగరంగా ప్రకటించారు. 1772లో ఈస్టిండియా కంపెనీ స్వాధీనంలోని ప్రదేశాలకు కలకత్తాను రాజధానిగా చేసారు. 1864 ప్రారంభంలో సిమ్లా వేసవికాల నిర్వహణా నగరంగా చేసారు. 19వ శతాబ్దపు ప్రారంభంలో నగరాన్ని చుట్టి ఉన్న చిత్తడి నేలలు ఎండిపోయాయి. ప్రభుత్వ ప్రదేశం హుగ్లీనదీతీరం వెంట నిర్మించబడి ఉన్నాయి. 1797, 1805 ల మధ్య గవర్నర్ జనరల్ గా ఉన్న రిచర్డ్ వెలస్లీ ఈ నగరం అభివృద్ధి చెందడానికి ప్రభుత్వ భవనాల నిర్మాణానికి గట్టి కృషి చేసాడు. 18 శతాబ్దపు చివరి నుండి 19వ శతాబ్దం అంతా ఈ నగరం ఈస్టిండియా కంపెనీ ఓపీయం వాణిజ్యానికి కేంద్రంగా ఉంది.
కోల్‌కాతా బ్లాక్ హోల్ వద్ద భీకరమైన బ్రిటిష్ యుద్ధఖైదీల హత్యలను ప్రోత్సహించాడు. తరువతి సంవత్సరం రాబర్ట్ క్లైవ్ నాయకత్వంలో నగరం బ్రిటిష్ సైనికుల వశమైంది. కోల్‌కాతాాను ప్రెసిడెన్సీ నగరంగా ప్రకటించారు. 1772లో ఈస్టిండియా కంపనీ స్వాధీనంలోని ప్రదేశాలకు కలకత్తాను రాజధానిని చేయబడింది. 1864 ప్రారంభంలో సిమ్లా వేసవికాల నిర్వహణా నగరంగా చేయబడింది. 19వ శతాబ్దపు ప్రారంభంలో నగరాన్ని చుట్టి ఉన్న చిత్తడి నేలలు ఎండిపోయాయి. ప్రభుత్వ ప్రదేశం హుగ్లీనదీతీరం వెంట నిర్మించబడి ఉన్నాయి. 1797, 1805 ల మధ్య గవర్నర్ జనరల్ గా ఉన్న రిచర్డ్ వెలస్లీ ఈ నగరం అభివృద్ధి చెందడానికి ప్రభుత్వ భవనాల నిర్మాణానికి గట్టి కృషి చేసాడు. 18 శతాబ్దపు చివరి నుండి 19వ శతాబ్దం అంతా ఈ నగరం ఈస్టిండియా కంపనీ
ఓపీయం వాణిజ్యానికి ఈ నగరం కేంద్రంగా ఉంది.
 
1850 నాటికి కోల్‌కాతాలో ప్రధానంగా రెండు ప్రంతాలుగాప్రాంతాలు అభివృద్ధి చెందాయి. ఒకటి వైట్ టౌన్ (శ్వేతనగరం) రెండవది బ్లాక్ టౌన్ (నల్లవారి నగరం). చైరంగీనిచౌరింఘీని కేంద్రంగా చేసుకుని బ్రిటిష్ ప్రజలు న్వాసాలునివాసాలు అభివృద్ధి చేసుకున్నారు. ఉత్తర కోల్‌కాతాలో భారతీయులు నివాసం ఏర్పాటు చేసుకున్నారు. 1850 నాటికి నగరం శీఘ్రగతిలో పారిశ్రామిక అభివృద్ధి సాధించింది. ప్రత్యేకంగా వస్త్ర తయారీ, జనుము తయారీలో గుర్తించతగినంత ప్రగతి సాధించింది. ఇది బ్రిటిష్ ప్రభుత్వానికి ప్రాత్సాహంపోత్సాహం కలిగించిన కారణంగా నగరాభివృద్ధి నిర్మాణాల మీద పెట్టుబడులు అధికం చేయసాగారు. ప్రత్యేకంగా టెలిగ్రాఫ్ కనెక్షన్లు, హౌరా రైల్వే స్టేషను నిర్మాణం కొనసాగింది. బ్రిటిష్, భారతీయుల కలయిక కారణంగా కొత్తగా భారతీయుల ఉన్నత కుటుంబాలలో ''బాబు'' సంస్కృతి పుట్టుకొచ్చింది. వీరిలో ప్రత్యేకంగా అధికారులు, ఉన్నత వృత్తిలో ఉన్న వారు,వారూ [[వార్తా పత్రికలు]] చదివే వారు. వీరు ఆంగ్లేయులను అనుకరించే వారుఅనుకరించేవారు. సాధారణంగా వీరంతా కులీనులైన హిందూకుటుంబాలకు చెందినవారే. 19వ శతాబ్దం నాటికి నగరంలో ఆడంబరమైన నిర్మాణశైలి తలెత్తింది. 1883లో కోల్‌కాతా ఇండియన్ నేషనల్ అసోసేషన్ నేషనల్ కాన్ఫరెన్స్ కు ఆతిధ్యం ఇచ్చింది. ఇది మొట్టమొదటి భారతీయ సంస్థ. క్రమంగా కోల్‌కాతా, స్వాతంత్ర్యోద్యమ తిరుగుబాటుదార్ల సంస్థకు కేంద్రబిందువుగా మారింది. 1905 నాటికి మతపరమైన కదలికలు ప్రజలలో విస్తరించి, స్వదేశీ ఉద్యమం రూపుదిద్దుకుని, బ్రిటిష్ వస్తువులను బహిష్కరించడానికి దారితీసింది. తూర్పు తీరాలలో చెలరేగిన ఈ ఉద్యమాల వలన కలిగిన నిర్వహణా అసౌకర్యం కారణంగా బ్రిటిష్ ప్రభుత్వం తమ రాజధానిని 1911లో కలకత్తా నుండి కొత్త ఢిల్లీకి మార్చుకుంది.
 
రెండవ ప్రపంచయుద్ధం సమయంలో 1942, 1944 మధ్య కాలంలో [[నగరం]]<nowiki/>లోని రేవు మీద అనేకసార్లు జపాన్ సైన్యాలు పలుమార్లు బాంబులు వేసారు. ఈ యుద్ధ ఫలితంగా సైన్యం, నిర్వహణ, జాతీయ సంభవాల కారణంగా 1943 లో తలెత్తిన కరువు కారణంగా లక్షలాది ప్రజలు ఆకలి మరణానికి గురి అయ్యారు. 1946లో ప్రత్యేక ముస్లిం రాష్ట్ర ఏర్పుటు కోరుతు తలెత్తిన ఉద్యమం మతపరమైన కలహాలకు దారితీసాయి. ఈ కలహాల కారణంగా 4,000 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ముస్లిం హిందూ దేశాల వారిగా విభజన తరువాత తలెత్తిన మరి కొన్ని సంఘర్షణలు అనేక ముస్లింలు తూర్పుపాకిస్థాన్ కు తరలి వెళ్ళారు. అలాగే వందలాది [[హిందువులు]] నగరానికి తరలి వచ్చారు.
"https://te.wikipedia.org/wiki/కోల్‌కాతా" నుండి వెలికితీశారు