కిన్నెరసాని: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: గ్రామము → గ్రామం, మండలము → మండలం, typos fixed: ె → ే (3)
పంక్తి 1:
'''కిన్నెరసాని''', [[గోదావరి]] నది యొక్క ఉపనది. [[కిన్నెరసాని]] [[వరంగల్ జిల్లా]]లోని మేడారం - [[తాడ్వాయి]] కొండసానువుల్లో పుట్టి ఆగ్నేయంగా ప్రవహించి [[ఖమ్మం జిల్లా]]లో భద్రాచలానికి కాస్త దిగువన [[బూర్గంపాడు]], [[శ్రీధర-వేలేరు|వేలేరు]] గ్రామాల మధ్యన [[గోదావరి]]<nowiki/>లో కలుస్తుంది. 96 కిలోమీటర్లు ప్రవహిస్తున్న ఈ నది యొక్క ఆయకట్టు ప్రాంతం మొత్తం 1300 చదరపు కిలోమీటర్లు. కిన్నెరసాని ఉపనదైన మొర్రేడు, [[కొత్తగూడెం]] పట్టణం గుండా ప్రవహించి [[సంగం (పాల్వంచ)|సంగం]] గ్రామం వద్ద కిన్నెరసానిలో కలుస్తుంది.<ref name="పచ్చని చేలా.. పావడ గట్టిన కిన్నెరసాని">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=జిందగీ వార్తలు |title=పచ్చని చేలా.. పావడ గట్టిన కిన్నెరసాని |url=https://www.ntnews.com/Zindagi/పచ్చని-చేలా-పావడ-గట్టిన-కిన్నెరసాని-7-18-423994.aspx |accessdate=15 June 2019 |publisher=మధుకర్ వైద్యుల |date=27 July 2018 |archiveurl=https://web.archive.org/web/20190615073119/https://www.ntnews.com/Zindagi/%E0%B0%AA%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%9A%E0%B1%87%E0%B0%B2%E0%B0%BE-%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B5%E0%B0%A1-%E0%B0%97%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%95%E0%B0%BF%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B1%86%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF-7-18-423994.aspx |archivedate=15 జూన్ 2019 |work= |url-status=live }}</ref>
 
==కిన్నెరసాని ప్రాజెక్టు==
[[దస్త్రం:View from a dam in Kinnarsani WS, AP W IMG 5776.jpg|thumbnail|కిన్నెరసాని జలాశ్రయంలో ఒక చిన్న దీవి]]
కిన్నెరసాని నదిపై [[పాల్వంచ]] మండలములోనిమండలంలోని [[యానంబైలు]] గ్రామముగ్రామం వద్ద విద్యుత్ ఉత్పాదనకై మరియు కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రానికి నీరందించేందుకు కిన్నెరసాని ప్రాజెక్టు నిల్వ జలాశ్రయాన్ని నిర్మించారు. [[1972]]లో నిర్మాణము పూర్తి చేసున్న ఈ ప్రాజెక్టుకు 558 లక్షల వ్యయమైనది. [[1998]] ఏప్రిల్ లో రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈ ప్రాజెక్టును విద్యుచ్ఛక్తి శాఖకు బదిలీ చేసింది. ఈ ప్రాజెక్టు [[వ్యవసాయం|వ్యవసాయ]] భూములకు, విద్యుత్ ఉత్పత్తికే కాక పాల్వంచ, [[కొత్తగూడెం (ఖమ్మం జిల్లా పట్టణము)|కొత్తగూడెం]] పట్టణ ప్రజలకు త్రాగునీరు కూడా అందిస్తుంది.
 
2005లో జలయజ్ఞం పథకం క్రింద పాల్వంచ, [[బూర్గంపాడు]] మండలాల్లో పదివేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు కిన్నెరసాని ప్రాజెక్టుకు కుడి మరియు ఎడమ కాల్వల నిర్మాణాన్ని ఆమోదించారు. తొలి విడతలో భాగంగా నిర్మించిన కుడి ప్రధాన కాల్వను 2012లో [[ముఖ్యమంత్రి]] [[నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి]] ప్రారంభించాడు.<ref>http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/article3740522.ece</ref> ఇక్కడ [[కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యం]] ఉంది. దీన్ని కిన్నెరసాని అభయారణ్యంలో నెలకొల్పారు.
పంక్తి 16:
శోకమూర్తివైన నిన్ను కౌగిలించుకున్నాను అయినా ఇంతలో నీరైపోయావా! అంటే భర్తగా కిన్నెరసానిని ఓదార్చాలని ప్రయత్నించే లోపలే ఆమె జీవం కోల్పోయిందని అర్ధం.
ఎంతో కోపం ఎంతోపగ ఉన్నా తనను శిక్షించడానికి వేరే మార్గం లేదా అని అతడు ఆవేదన చెందాడు.
రాతి మీద కాలుపెట్టలేని సుకుమారి కిన్నెరసాని కరిగినీరై కొండల్లో గుట్టల్లో ఎలా ప్రవహించగలదని ఆమె భర్త అమెఅమే సౌకుమార్యన్ని గురించి ఆలోచించాడు.
ఆమె పాతివ్రత్యాన్ని గురించి ప్రశించలేదు అలాంటి ఆలోచన తనకు ఉంటే తనకత్తితో గొంతుకోసుకుంటానని అతడు ఆమె పట్ల తన విశ్వాసాన్ని ప్రకటించాడు.
కిన్నెరసాని ప్రవాహంలోని నురుగు వెన్నెలవలె తెల్లనై ఆమె సుందరమైన శరీరఛాయ వలె ఉందని అతడు భావించాడు.
పంక్తి 29:
ఆమె ఆ విధంగా మారినపుడు అతని శరీరంలో ప్రాణాలు నిలువవని చెప్పి తానుకూడ ప్రవాహంలాగే మారుతానని చెప్పాడు.
ఆమె రసహృదయ కాబట్టి ప్రవాహంలాగా మారింది కాని తాను కఠినహృదయుడు కాబట్టి ప్రవాహంలాగే మారలేనని తెలిపాడు.
నది మనిషిగా మారినదేమొ అని అతడు అమెఅమే కన్నులు జూచి అనుకున్నాడు.
పరుగెత్తిపోతున్న కిన్నెరసాని అలలకదలికలో ఆమె యవ్వన సంపదను అతడు వీక్షించాడు.
ఆమెను కౌగిలించుకున్నప్పుడు కలిగినపుకింత అతనిని వీడక ముందే ఆమె కిరిగినీరై కనిపించకుండా పోయింది.
అడవులో ఏడుస్తూ తిరుగుతున్నా అతనికి నీదే నీదే తప్పని వాదించినట్లనిపించింది.
చేతులు చాచి, గొంతెత్తి ఏడుస్తున్నా అమెఅమే వినిపించుకోవటంలేదని అతడు ఆవేదన చెందాడు.
ఆమె కొరకు ఏడ్చి ఏడ్చి అతని గొంతు పూడుకొని పోయింది . కన్నీరు అడ్డంపడి కంటిచూపు మందగించింది. శరీరం గట్టిపడింది.
ఏడ్చే రోదనలో తనను తాను మర్చిపోయిన అతని దేహం రాయిగా మారిపోయింది.
"https://te.wikipedia.org/wiki/కిన్నెరసాని" నుండి వెలికితీశారు