చందోలు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: గ్రామము → గ్రామం (3), typos fixed: పోలింగ్ స్టేషన్ → పోలింగ్ కేంద్రం, → (4)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 91:
|footnotes =
}}
'''చందోలు''' లేదా చందవోలు, [[గుంటూరు]]జిల్లా, [[పిట్టలవానిపాలెం మండలం]]<nowiki/>లోని ఒక ప్రాచీన గ్రామముగ్రామం. ఇది మండల కేంద్రమైన పిట్టలవానిపాలెం నుండి 4 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన [[పొన్నూరు]] నుండి 8 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3159 ఇళ్లతో, 11342 జనాభాతో 1333 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5622, ఆడవారి సంఖ్య 5720. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2428 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 396. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590448<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 522311. ఎస్.టి.డి.కోడ్ = 08643.ఇది తెలుగు భాషను పోషించిన వెలనాటి చోళులు పాలించిన ప్రదేశం.
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
చారిత్రక ప్రసిద్ధి కలిగిన ఈ గ్రామాన్ని పూర్వం '''''సనదవోలు''''' / '''''ధనదవోలు''''' అని పిలిచేవారు.<ref>[http://books.google.com/books?id=0FhvUJKXKbsC&pg=PA82&dq=chandolu#v=onepage&q=chandolu&f=false History Of Medieval Andhra Desa By M. Krishna Kumari]</ref> అ తరువాత అది '''''చందవోలు ''''' గా మారి, చందోలు అయింది. దాదాపు పది వేల జనాభాతో ముస్లిములు అధికముగా ఉన్న గ్రామముగ్రామం ఇది. ఇక్కడ ఐదు మసీదులు, నాలుగు దేవాలయాలు ఉన్నాయి.
 
=== చారిత్రక విశిష్టత ===
పంక్తి 129:
 
=== ప్రభుత్వ వైద్య సౌకర్యం ===
చందోలులో ఉన్న రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక డిస్పెన్సరీలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.
సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
 
పంక్తి 143:
== సమాచార, రవాణా సౌకర్యాలు ==
చందోలులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.
జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
 
పంక్తి 150:
 
== ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు ==
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో పబ్లిక్ రీడింగ్ రూం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.
 
== విద్యుత్తు ==
పంక్తి 168:
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
రాష్ట్రంలో ప్రసిద్ధిచెందిన పురాతన శైవక్షేత్రాలలో చందోలు లింగోద్భవ క్షేత్రానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. మహమ్మదీయుల దండయాత్రలో ధ్వంసమైన ఈ క్షేత్రాన్ని పదో శతాబ్దంలో కుళోత్తుంగచోళ మహారాజు పునహ్ ప్రతిష్ఠ చేసినట్లు చరిత్ర చెబుతున్నది. ఇక్కడ ఉన్న [[శివలింగం]], దక్షిణ భారతదేశంలో అతి పెద్ద శివలింగాలలో, రెండవదిగా ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్ర వైభవాన్ని వివరిస్తూ, పరిమి వెంకటసుబ్రహ్మణ్య శాస్త్రి "లింగోద్భవ మహాత్మ్యము అను చందవోలు వైభవము" అనే పుస్తకాన్ని రచించారు.
 
===శ్రీ చెన్నకేశ్వవస్వామివారి ఆలయం===
#ఈ ఆలయంలో స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు నిర్వహించుచున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా, 2015, [[మార్చ్]]-3వ తేదీ [[మంగళవారం]] నాడు, స్వామివారి శేషవాహనోత్సవం వైభవంగా నిర్వహించారు. అనంతరం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారంనాడు స్వామివారికి హనుమద్వాహనోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. ఎదురుకోలోత్సవం నిర్వహించారు. [[గురువారం]]నాడు స్వామివారి కల్యాణోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. అనంతరం గరుడవాహనోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు భక్తులు అధికసంఖ్యలో విచ్చేసారు.
# ఈ ఆలయానికి, [[చెరుకుపల్లి]] మండలంలోని [[రాంభొట్లవారిపాలెం]] గ్రామములోగ్రామంలో మాగాణి మరియూ మెట్టభూములు, మాన్యంగా ఉన్నాయి.
 
===శ్రీ బండ్లమ్మ తల్లి దేవస్థానం===
పంక్తి 183:
 
==గ్రామ ప్రముఖులు==
*'''మంచన ''', కేయూరబాహు చరితము రచయిత.
*నండూరి గుండనమంత్రి, కేయూరబాహు చరితము స్వీకర్త.
 
"https://te.wikipedia.org/wiki/చందోలు" నుండి వెలికితీశారు