అఖీదాహ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''అఖీదాహ్''' (కొన్నిసార్లు : అఖీదా, అఖీదత్ అని కూడా పలుకుతారు) ([[అరబ్బీ భాష|అరబ్బీ]] : عقيدة) ఇస్లామీయ ధార్మిక విశ్వాస పద్దతిని '''అఖీదాహ్''' అంటారు. ఇస్లామీయ ధార్మిక విశ్వాసాన్నిగల్గిన సముదాయాన్నిగూడా ''అఖీదాహ్'' అంటాఫు.
 
== పరిచయము==
పంక్తి 6:
ఉదాహరణకు అల్లాహ్ మరియు మలాయికాల స్థితిపై భేదాభిప్రాయాలు ఉండవచ్చుగాని, అల్లాహ్ మరియు మలాయికాల ఉనికిపై ఏలాంటి సందేహాలు ఉండవు.
=== ఆరు విశ్వాసాంగాలు===
[[సహీ ముస్లిం]], [[సహీ బుఖారీబుఖారి]] [[హదీసులు|హదీసుల]] ప్రకారము [[మహమ్మదు ప్రవక్త]] ప్రవచించారు ''"ఈమాన్ అనునది ఈ విషయాలపై స్థిరమైన అఖీదాహ్ ను కలిగివుండడమే, విశ్వాసం [[అల్లాహ్]] పై, అతడి [[మలాయిక]] (దూతలపై), అతడిచే [[అవతరింపబడ్డ గ్రంధాలు]] పై ([[ఖురాన్]], జబూర్, తౌరాత్, ఇంజీల్ మరియు ఇతర సహీఫాలు), అతడి [[ప్రవక్తలు|ప్రవక్తలపై]], [[యౌమ్-అల్-ఖియామ|ఖయామత్]] పై మరియు అల్లాహ్ చే వ్రాయబడ్డ [[ఖదర్|తఖ్దీర్]] (విధి) మంచిదైననూ, గాకున్ననూ."''
 
ఆరు విశ్వాసాంగాలు ::
పంక్తి 12:
# [[ప్రవక్తలు|ప్రవక్తలపై]] విశ్వాసం. అల్లాహ్ చే పంపబడ్డ అందరు ప్రవక్తలపై విశ్వాసం.
# [[మలాయిక]] పై విశ్వాసం. అల్లాహ్ దూతలపై విశ్వాసం.
# [[అవతరింపబడ్డ గ్రంధాలు|అవతరింపబడ్డ గ్రంధలపైగ్రంధాలపై]] విశ్వాసం. అల్లాహ్ చే అవతరింపజేయబడిన గ్రంధాలపై విశ్వాసం. (ఖురాన్ తో సహా)
# [[యౌమ్-అల్-ఖియామ]] పై విశ్వాసం. [[యౌమ్-అల్-ఖియామ|ఖయామత్]] పై విశ్వాసం. మరణం తరువాత జీవితంపై విశ్వాసం.
# [[ఖదర్|తఖ్దీర్]] పై విశ్వాసం. మంచిదైననూ గాకున్ననూ విధిపై విశ్వాసం.
పంక్తి 19:
 
== ఇవీ చూడండి==
 
* [[ఇస్లామీయ ఐదు కలిమాలు]]
 
{{ఇస్లాం}}
 
[[వర్గం:ఇస్లాం]]
"https://te.wikipedia.org/wiki/అఖీదాహ్" నుండి వెలికితీశారు