91వ అకాడమీ పురస్కారాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
 
 
'''91వ అకాడమీ పురస్కారాలు''' ప్రదానోత్సవ కార్యక్రమం 2019, ఫిబ్రవరి 24న (భారత కాలమానం ప్రకారం ఫిబ్రవరి 25 సోమవారం ఉదయం) [[అమెరికా]] [[కాలిఫోర్నియా]] [[లాస్ ఎంజెల్స్]] నగరంలోని ''హాలీవుడ్ డాల్బీ థియేటర్''లో జరిగింది. 2018లో ప్రపంచవ్యాప్తంగా రూపొందిన చిత్రాలనుండి ఉత్తమ చిత్రాలను ఎంపికచేసి ''అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సెన్సెస్'' వారిచే [[ఆస్కార్ అవార్డు]]<nowiki/>లు ఇవ్వబడ్డాయి. [[యునైటెడ్ స్టేట్స్]]<nowiki/> లో ఈ కార్యక్రమాన్ని ''అమెరికన్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ'' టెలివిజన్ ప్రసారం చేసింది, దీనికి ''డోనా గిగ్లియోట్టి, గ్లెన్ వైస్'' నిర్మాతలుగా వ్యవహరించగా, ''గ్లెన్ వైస్'' దర్శకత్వం వహించాడు.
 
== చరిత్ర ==