పక్షి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0) (Arjunaraoc - 5007 |
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 34:
== ఆర్ధిక ప్రాముఖ్యత ==
* పక్షులు మానవులకు ముఖ్యమైన ఆహారము. వీటిలో ముఖ్యమైనవి [[కోడి]] మరియు కోడి గుడ్లు. ఇవే కాకుండా [[బాతు]], టర్కీ కోడి, [[ఈము]] మొదలైన పక్షుల మాంసం కూడా తినబడేవి. పురాతన కాలంలో పక్షుల్ని వేటాడేవారు,<ref>Simeone A, Navarro X
* పక్షుల ఈకలు [[దుస్తులు]], [[పరుపు]]లు తయారుచేయడంలో, కొన్ని రకాల [[ఎరువు]]ల తయారీలో ఉపయోగపడతాయి.
* చిలుక, మైనా మొదలైన రంగురంగుల అందమైన పక్షులను పెంచుకుంటారు. ఈ రకమైన వ్యాపారం కోసం కొన్ని అరుదైన పక్షులు స్మగ్లింగ్ చేయబడి అంతరించిపోయాయి.<ref>Cooney R, Jepson P (2006). "The international wild bird trade: what's wrong with blanket bans?" ''Oryx'' '''40''' (1): 18–23. [http://journals.cambridge.org/production/action/cjoGetFulltext?fulltextid=409231 PDF]</ref>
|