91వ అకాడమీ పురస్కారాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
మూలం చేర్చాను
పంక్తి 19:
}}
 
'''91వ అకాడమీ పురస్కారాలు''' ప్రదానోత్సవ కార్యక్రమం 2019, ఫిబ్రవరి 24న (భారత కాలమానం ప్రకారం ఫిబ్రవరి 25 సోమవారం ఉదయం) [[అమెరికా]] [[కాలిఫోర్నియా]] [[లాస్ ఎంజెల్స్]] నగరంలోని ''హాలీవుడ్ డాల్బీ థియేటర్''లో జరిగింది. 2018లో ప్రపంచవ్యాప్తంగా రూపొందిన చిత్రాలనుండి ఉత్తమ చిత్రాలను ఎంపికచేసి ''అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సెన్సెస్'' వారిచే [[ఆస్కార్ అవార్డు]]<nowiki/>లు ఇవ్వబడ్డాయి. [[యునైటెడ్ స్టేట్స్]]<nowiki/> లో ఈ కార్యక్రమాన్ని ''అమెరికన్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ'' టెలివిజన్ ప్రసారం చేసింది, దీనికి ''డోనా గిగ్లియోట్టి, గ్లెన్ వైస్'' నిర్మాతలుగా వ్యవహరించగా, ''గ్లెన్ వైస్'' దర్శకత్వం వహించాడు.<ref>{{cite news |last1=McNary |first1=Dave |title=Oscars: Donna Gigliotti, Glenn Weiss to Produce Telecast |url=https://variety.com/2018/film/news/oscars-2019-producers-donna-gigliotti-glenn-weiss-1202988670/ |accessdate=16 February 2020 |work=Variety |date=October 22, 2018 |url-status=live |archiveurl=https://web.archive.org/web/20180815032215/http://variety.com/2018/film/news/oscars-2019-producers-donna-gigliotti-glenn-weiss-1202988670/ |archivedate=August 15, 2018 |df=mdy-all}}</ref> 1989లో [[61వ అకాడమీ పురస్కారాలు]] తరువాత గడచిన మూడు దశాబ్దాలలో హోస్ట్ లేకుండా నిర్వహించిన మొదటి వేడుక ఇది.
 
అకాడమీ 11వ వార్షిక గవర్నర్స్ అవార్డుల వేడుక 2018, నవంబరు 18న హాలీవుడ్ ప్రాంతంలోని హైలాండ్ సెంటర్ గ్రాండ్ బాల్‌రూమ్‌లో నిర్వహించబడింది. 2019, ఫిబ్రవరి 9న బెవర్లీ హిల్స్‌లోని బెవర్లీ విల్షైర్ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో అకాడమీ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ అవార్డులను హోస్ట్ డేవిడ్ ఓయెలోవో అందజేశాడు.