91వ అకాడమీ పురస్కారాలు: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
మూలం చేర్చాను
పంక్తి 27:
 
== పురస్కార విజేతలు ==
''గ్రీన్‌బుక్'' ఉత్తమ చిత్రం అవార్డుతోపాటు మూడు అవార్డులను గెలుచుకుంది. ''బొహెమియన్ రాప్సోడి'' ఉత్తమ నటుడు (రమీ మాలిక్) అవార్డుతోపాటు నాలుగు అవార్డులను గెలుచుకొని ప్రథమస్థానంలో నిలిచింది. ''రోమా'', ''బ్లాక్ పాంథర్'' సినిమాలు మూడు అవార్డుల చొప్పున గెలుచుకున్నాయి. ''రోమా'' చిత్ర దర్శకుడు అల్ఫాన్సో క్వేరాన్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకోగా, ఈ చిత్రం ఉత్తమ విదేశీ భాషా చిత్ర అవార్డు గెలుచుకున్న మొట్టమొదటి మెక్సికన్ చిత్రంగా నిలిచింది. ''ది ఫేవరెట్‌'' సినిమాలో గ్రేట్ బ్రిటన్ రాణి అన్నే పాత్ర పోషించినందుకు ఒలివియా కోల్మన్ ఉత్తమ నటిగా ఎంపికయింది.<ref>{{cite web|url=https://www.theguardian.com/film/live/2019/feb/24/oscars-2019-live-latest-red-carpet-ceremony-winners-aftermath|title=Oscars 2019: Green Book wins best picture as Rami Malek and Olivia Colman reign – as it happened|date=24 February 2019|work=The Guardian|accessdate=16 February 2020|archive-url=https://web.archive.org/web/20190225003142/https://www.theguardian.com/film/live/2019/feb/24/oscars-2019-live-latest-red-carpet-ceremony-winners-aftermath|archive-date=25 February 2019|url-status=live}}</ref> [[యునైటెడ్ స్టేట్స్]] లో 29.6 మిలియన్ల వీక్షకుల సంఖ్యతో 2018 వేడుకకంటే 12% పెరిగింది. కాని ఇప్పటికీ అతి తక్కువమంది చూసిన వేడుకల జాబితాలో ఇది కూడా ఉంది.<ref>{{cite web|url=https://deadline.com/2019/02/2019-oscars-ratings-rise-spike-lee-protest-green-book-abc-1202564523/|title=Oscar Ratings Rise Over All-Time Low of 2018 with Hostless ABC Show|last=Patten|first=Dominic|date=25 February 2019|work=Deadline Hollywood|accessdate=16 February 2020|archive-url=https://web.archive.org/web/20190225201145/https://deadline.com/2019/02/2019-oscars-ratings-rise-spike-lee-protest-green-book-abc-1202564523/|archive-date=25 February 2019|url-status=live}}</ref><ref>{{cite web|url=https://edition.cnn.com/2019/02/25/media/oscars-ratings-abc/index.html|title=Oscars ratings rebound after record low year|last=Pallotta|first=Frank|date=25 February 2019|publisher=CNN|accessdate=16 February 2020|archive-url=https://web.archive.org/web/20190226062310/https://edition.cnn.com/2019/02/25/media/oscars-ratings-abc/index.html|archive-date=26 February 2019|url-status=live}}</ref>
 
* ఉత్తమ చిత్రం: గ్రీన్‌బుక్