బొల్లపాడు (ఘంటసాల): కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రామము → గ్రామం, typos fixed: కలదు. → ఉంది., →
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 95:
 
==గ్రామ చరిత్ర==
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.<ref>{{Cite web |url=http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2016-08-22 |archive-url=https://web.archive.org/web/20160818235726/http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx |archive-date=2016-08-18 |url-status=dead }}</ref>
 
=== కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు ===
"https://te.wikipedia.org/wiki/బొల్లపాడు_(ఘంటసాల)" నుండి వెలికితీశారు