వికీపీడియా:రచ్చబండ (ఇతరత్రా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 40:
 
సహాయకరంగా ఉంటే, మరిన్ని చర్చల కోసం నేను వీడియో కాన్ఫరెన్స్‌లో కూడా అందుబాటులో ఉండగలను.
 
== తెలుగు వికీ లో కంటెంట్ అస్సేస్మెంట్ గురించి . ==
 
మిత్రులారా నాకు తెలుగు లో ఒక ఆర్టికల్ యొక్క కంటెంట్ ని ఎలా అస్సెస్స్ చేస్తారో కొంచం తెలియ చెప్పండి. క్రింద లింక్ లో నేను ఇంగ్లీష్ వికీ పీడియా ఎలా చేస్తుందో పెడుతున్నాను ఆలా నే మనకి కూడా ఏమైనా ఉంటే సూచించండి .
https://en.wikipedia.org/wiki/Wikipedia:Content_assessment