"ఎనిమిది" కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
(2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
** ఒక స్త్రీని ఆమె ఇష్టంతో పని లేకుండా, నిద్రిస్తున్న దానిని, లేదామత్తులోఉన్నదానిని, లేదా ఏమరుపాటుగా ఉన్నదానిని బలాత్కారముగా అనుభవిస్తే దానిని పైశాచిక వివాహం అంటారు. ఈ ఎనిమిదవ తరహా వివాహం అష్టవిధ వివాహాలలో అధమమైనది.
 
* అష్టవంకరలున్న అష్టావక్రుడి కథలోనే ఈ విశ్వం ఎంత పురాతనమైనదో విశదీకరించే పిట్టకథ ఒకటి ఉంది. ఈ అష్టావక్రుడి తండి ఏకపాదుడు. ఈ కథ విశ్వస్వరూపం <ref వేమూరి వేంకటేశ్వరరావు, విశ్వస్వరూపం, కినిగె ప్రచురణ, https://web.archive.org/web/20190428112414/http://kinige.com/ /ref> అన్న పుస్తకంలో వివరంగా ఉంది.
 
* అష్టా, చెమ్మా అనే ఆటలో అష్టా అంటే ఎనిమిది ఎలా వచ్చిందో ఊహించవచ్చు కాని చెమ్మా అంటే నాలుగెలా అయిందో ఊహకి అందడం లేదు. చార్ లోంచి వచ్చిందేమో.
ఇటీవలి కాలంలో కూడ ఎనిమిది కొంత ప్రత్యేకత సంతరించుకుంది. నలుగురు మనుషులు ఉన్న మేళాన్ని ఇంగ్లీషులో "క్వార్టెట్" అన్నట్లే ఎనిమిది వస్తువుల గుంపుని ఇంగ్లీషులో ఆక్టేట్ అంటారు. వార్తాప్రసారణ సిద్ధాంతంలో ఎనిమిది ద్వింకముల గుంపుని కూడ ఆక్టెట్ అనే అంటారు. ఇక్కడ “ద్వింకము” అన్నది ద్వియాంశ అంకము (బైనరీ డిజిట్) అన్న మాటకి సంక్షిప్త రూపం. కంప్యూటర్ రంగంలో ఎనిమిది ద్వింకముల గుంపుని “బైట్” అంటారు. ఎనిమిది చింతపిక్కల గుంపుకి గుర్రం అనిన్నీ, నాలుగు చింతపిక్కల గుంపుకి పుంజీ అనిన్నీ పేర్లు పెట్టగలిగిన తెలుగువాళ్లు ఎనిమిది ద్వింకముల గుంపుకి కూడ ఒక తెలుగు పేరు పెట్టగల సమర్ధులే - ఎందుకు పెట్టలేదో.
==వనరులు==
*[[వేమూరి వేంకటేశ్వరరావు]], "ఒకటి, రెండు, మూడు,..., అనంతం," కినిగె ఇ-పుస్తకం, https://web.archive.org/web/20190428112414/http://kinige.com/
 
[[వర్గం:సంఖ్యా శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2856202" నుండి వెలికితీశారు