"పదండి ముందుకు (1962 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (వర్గం:రమణారెడ్డి నటించిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
}}
'''పదండి ముందుకు''' వి.మదుసూధనరావు దర్శకత్వంలో తుమ్మల కృష్ణమూర్తి నిర్మాణంలో [[కొంగర జగ్గయ్య|జగ్గయ్య]], [[జమున (నటి)|జమున]] ప్రధానపాత్రల్లో నటించిన 1962నాటి తెలుగు చలనచిత్రం. తర్వాతికాలంలో సూపర్ స్టార్ గా పేరుపొందిన [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]] తొలిగా ఈ సినిమాలోనే చిన్నపాత్రతో పరిచయమయ్యారు.
==సాంకేతిక నిపుణులు==
 
* కథ: రంగయ్య
* మాటలు: కొంగర జగ్గయ్య
* దర్శకత్వం: వి.మధుసూధనరావు
* పాటలు: శ్రీశ్రీ, సి.నారాయణరెడ్డి, ఆరుద్ర, దాశరథి, జగ్గయ్య
* ఛాయాగ్రహణం: సత్యనారాయణ
* సంగీతం: ఎస్.పి.కోదండపాణి
* నిర్మాత: తుమ్మల కృష్ణమూర్తి
==నటీనటులు==
* జగ్గయ్య
* జమున
* గుమ్మడి
* జి.వరలక్ష్మి
* రమణారెడ్డి
* హేమలత
* కృష్ణ
== నిర్మాణం ==
=== నటీనటుల ఎంపిక ===
# మనసు మంచిది వయసు చెడ్డది రెండుకలసి కళ్ళలోన చేసేను - ఘంటసాల,సుశీల - రచన: ఆత్రేయ
# మేలుకో సాగిపో బంధనాలు తెంచుకో - ఘంటసాల,మాధవపెద్ది, ఎ.పి.కోమల బృందం - రచన: దాశరథి
# ఇన్నాళ్ళు లేని వేగిరపాటు ...ముసినవ్వ్వు వేల్గులోన - ఎస్. జానకి - రచన: డా. సినారె
# తమాషా దేఖో తస్సాదియ్యా కనికట్టు సేస్తాం సూడవయ్యా - పిఠాపురం - రచన: ఆరుద్ర
# మనసిచ్చిన నచ్చిన చినవాడా మొనగాడా - ఎస్. జానకి బృందం - రచన: ఆరుద్ర
# మంచికి కాలం తీరిందా మనిషికి హృదయం మాసిందా - మహమ్మద్ రఫీ - రచన: జగ్గయ్య
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2856378" నుండి వెలికితీశారు