తుర్లపాటి రాధాకృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:గుంటూరు జిల్లా రంగస్థల నటులు తొలగించబడింది; వర్గం:ప్రకాశం జిల్లా రంగస్థల నటులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''తుర్లపాటి రాధాకృష్ణమూర్తి''' ప్రముఖ రంగస్థల నటుడు. ముఖ్యంగా దుర్యోధన పాత్రలో రాణించాడు<ref>{{cite news|last1=సారా|title=నటభూషణ తుర్లపాటి రాధాకృష్ణమూర్తి|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=56760|accessdate=20 January 2018|work=ఆంధ్రపత్రిక దినపత్రిక|issue=సంపుటి 66, సంచిక 293|date=26 January 1980}}</ref>.
==విశేషాలు==
[[దస్త్రం:TURLAPATI IN MAYASABHA.jpg|thumb|right|250px|మయసభ ఏకపాత్రలో దురోధనునిగాదుర్యోధనునిగా తుర్లపాటి]]
ఇతడు [[ప్రకాశం జిల్లా]], [[అద్దంకి]] మండలం, [[కలవకూరు (అద్దంకి)|కలవకూరు]] గ్రామంలో [[1938]], [[జూలై 10]]వ తేదీన జన్మించాడు. ఇతని విద్యాభ్యాసం [[చిననందిపాడు]], [[పెదనందిపాడు]], [[గుంటూరు]]లలో సాగింది. తరువాత1962లో [[గుంటూరు]]లోని [[ఆంధ్ర క్రైస్తవ కళాశాల]]లో తెలుగు ట్యూటరుగా చేరాడు. ఇతడు [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం]]లో పద్యనాటక విభాగంలో శిక్షకుడిగా సేవలను అందించాడు.
===నాటకరంగం===