"సరోజినీ నాయుడు" కూర్పుల మధ్య తేడాలు

చి (2409:4070:39E:1859:3856:BB53:54E8:D7C2 (చర్చ) చేసిన మార్పులను InternetArchiveBot చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.)
ట్యాగులు: రోల్‌బ్యాక్ SWViewer [1.3]
 
==బాల్యము==
దేశం బానిస తనం నుంచీ, నియంతృత్వ సంకెళ్ళ నుంచీ విముక్తి పొంది నాది, నేను అన్న భావంతో అఖిల భారత ప్రజానీకం స్వేచ్ఛా, స్వాత్రంత్ర్యాలతో జీవించాలన్నదే వారి మహత్తర ఆశయం. అటువంటి పూజనీయులైన పురుషులే కాక, భారత మహిళలు ఏ రంగంలోనూ, తీసిపోరని నిరూపించిన వీమహిళలువీరమహిళలు మన దేశంలో చాలా మంది పుట్టారు. అటువంటి వారిలో శ్రీమతి సరోజినీ నాయుడు కూడా ఒకరు. సరోజిని నాయుడు మంచి [[రచయిత్రి]]. పద్య రచయిత.
 
ఈమె క్రీ.శ. 1879 వ సంవత్సరం పిబ్రవరి నెల 13 వ తేదీన [[హైదరాబాద్]]లో జన్మించారు.తండ్రి డా. అఘోరనాథ్ చటోపాద్యాయా, తల్లి శ్రీమతి వరద సుందరి<ref name="Biography of Naidu">{{cite web|title=Biography of Naidu|url=http://www.poemhunter.com/sarojini-naidu/biography/}}</ref>. అఘోరనాథ్ చటోపాథ్యాయగారు [[హైదరాబాదు]] కాలేజికి, (అనగా నేటి నిజాం కాలేజీ) మొట్టమొదటి ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసారు. తల్లి వరదాదేవి చక్కని [[రచయిత్రి]]. చిన్నతనం నుంచీ ఆమె [[బెంగాలీ]] భాషలో చక్కని కావ్యాలు, [[కథలు]] వ్రాయడం జరిగింది.
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2856560" నుండి వెలికితీశారు