రైల్ కోచ్ ఫ్యాక్టరీ, కపూర్తలా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: శంఖుస్థాపన → శంకుస్థాపన (2), ( → ( using AWB
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 19:
==ఉత్పత్తి==
[[File:LHB Coach of 12017 New Delhi Dehradun Shatabdi Express.JPG|thumb|right|150px|ఎల్.హెచ్.బి.కోచ్]]
1986లో ప్రారంభమైన ఈ కర్మాగారం 1988నుండి ఉత్పత్తిని ప్రారంభించింది. ఇప్పటి వరకు 29000కు పైగా రైలుపెట్టెలను నిర్మించింది. భారతీయ రైల్వే అవసరాలకు అనుగుణంగా 40 రకాలకు పైగా ఎ.సి. మరియు నాన్ ఎ.సి. కోచ్‌లను నిర్మిస్తున్నది. వీటిలో సాంప్రదాయమైన రైలుపెట్టెలు మొదలుకొని, స్వయంచాలిత వాహనాల వరకు ఉన్నాయి. ఈ ఉత్పత్తి కోసం ఈ కర్మాగారం అత్యాధునికమైన లేజర్ ప్రొఫైల్ యంత్రాలు, సి.ఎన్.సి.యంత్రాలు, రోబోటిక్ యంత్రాలు, ప్లాస్మా ప్రొఫైల్ యంత్రాలను సమకూర్చుకొన్నది. గంటకు 200కి.మీ.వేగంతో ప్రయాణించడానికి అనువైన ఎల్.హెచ్.బి.కోచ్‌లను జర్మనీ దేశంతో సాంకేతికమార్పిడి ద్వారా తయారు చేయగలిగింది. ప్రారంభంలో ఏడాదికి 1000 కోచ్‌ల నిర్మాణ సామర్థ్యం కలిగిన ఈ కర్మాగారం 1500 కోచ్‌ల నిర్మాణ సామర్థ్యానికి ఎదిగింది. 2013-14లో దాని సామర్థ్యం కన్నా ఎక్కువగా 1701 కోచ్‌లను నిర్మించి రికార్డు సృష్టించింది<ref>[http://rcf.indianrailways.gov.in/works/uploads/images/RCF-AnnualReport/annual_report13-14.pdf రైల్ కోచ్ ఫ్యాక్టరీ వార్షిక నివేదిక 2013-14 పేజీ 16]{{Dead link|date=ఫిబ్రవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>.
 
==ఎగుమతులు==