ప్లైస్టోసీన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
 
=== గ్లేసియల్ లక్షణాలు ===
ప్లైస్టోసీన్‌లో గ్లేసియల్ చక్రాలు<ref name=":0" group="నోట్స్">హిమనదాలు పెరగడాన్నివిస్తరించడాన్ని ఒక ప్రధాన హిమనదీయ సంఘటనగా, "గ్లేసియల్" అని పిలుస్తారు. రెండు గ్లేసియల్‌ల మధ్య ఉండే వెచ్చటి కాలాన్ని "ఇంటర్‌గ్లేసియల్" అంటారు.

మళ్ళీ గ్లేసియల్ కాలంలో అంతర్గతంగా, హిమనదం కొద్దిగా పురోగమించడం, కొద్దిగా తిరోగమించడం జరుగుతూంటుంది. చిన్నపాటి పురోగతిని "స్టేడియల్"అని, రెండు స్టేడియల్‌ల మధ్య కాలాన్ని "ఇంటర్‌స్టేడియల్" అనీ పిలుస్తారు.</ref> పునరావృతమౌతూ ఉండేవి. ఆ కాలంలో ఖండాంతర హిమానీనదాలు కొన్ని చోట్ల 40 వ అక్షాంశం వరకూ విస్తరించేవి. గరిష్ట గ్లేసియల్ సమయంలో, 30% భూమి మంచుతో కప్పబడి ఉండేదని అంచనా. దీనికి తోడు, మంచు పలకల అంచు దగ్గరి నుండి పెర్మాఫ్రాస్ట్ దక్షిణదిశలో విస్తరించి, [[ఉత్తర అమెరికా]]<nowiki/>లో కొన్ని వందల కిలోమీటర్ల మేర, [[యురేషియా]]<nowiki/>లో అనేక వందల కిలోమీటర్ల మేరా కప్పివేసేది. మంచుపలకల అంచు వద్ద సగటు వార్షిక ఉష్ణోగ్రత {{Convert|-6|°C|0}}, పెర్మాఫ్రాస్ట్ అంచు వద్ద, {{Convert|0|°C|0}} ఉండేది.
 
ప్రతిసారి గ్లేసియర్లు పెరిగినపుడు 1,500 నుండి 3,000 మీటర్ల మందాన ఖండాంతర మంచు పలకలలు ఏర్పడి, సముద్రాల్లోని నీటిని పెద్ద యెత్తున మింగివేసేవి. ఫలితంగా భూమ్మీద యావత్తు సముద్ర మట్టం తాత్కాలికంగా 100 మీటర్లకు పైగా పడిపోయేది. ప్రస్తుతం ఉన్నఇంటర్‌గ్లేసియల్ లాంటి కాలాల్లో, తీరప్రాంతాలు మునిగిపోయేవి.
Line 135 ⟶ 137:
 
* [[భూవైజ్ఞానిక కాల రేఖ]]
*[[చిరు మంచుయుగం]]
 
== నోట్స్ ==
{{Reflist|group=noteనోట్స్}}
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్లైస్టోసీన్" నుండి వెలికితీశారు