వికీపీడియా:శైలి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 45:
 
==గౌరవ వాచకాలు==
{{seemainప్రధాన వ్యాసం|వికీపీడియా:ఏకవచన ప్రయోగం}}
వ్యక్తుల గురించి రాసేటపుడు, ''శ్రీ'', ''గారు'' వంటి గౌరవ వాచకాలు ఉపయోగించవద్దు. ''వచ్చారు'', ''అన్నారు'', ''చెప్పారు'' వంటి పదాలను కాక ''వచ్చాడు'', ''అన్నాడు'', ''చెప్పాడు'' అని రాయాలి.
== తేదీలు, సమయం, కాలం ==
పంక్తి 70:
ఈ విషయమై [https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%B0%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%AC%E0%B0%82%E0%B0%A1_(%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B0%B8%E0%B1%80%E0%B0%B2%E0%B1%81)&oldid=2636283#%E0%B0%95%E0%B0%BF.%E0%B0%AE%E0%B1%80_/_%E0%B0%95%E0%B0%BF%E0%B0%AE%E0%B1%80 రచ్చబండలో జరిగిన చర్చను] చూడండి.
 
==అతడు, అతను, ఆయన, ఆమె, ఈమె==
వ్యాసాల్లో నిష్పాక్షికత కోసం ఏకవచనాన్ని వాడాలని నియమం ఉంది. చేశారు, వచ్చారు అన్న రూపాలు కాక చేశాడు, వచ్చాడు అన్న రూపాలు వాడాలి. వ్యక్తిని ఉద్దేశించే సర్వనామాల విషయంలో వికీ విధానం కింది విధంగా ఉండాలని సముదాయం [https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%B0%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%AC%E0%B0%82%E0%B0%A1_(%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B0%B8%E0%B1%80%E0%B0%B2%E0%B1%81)&oldid=2636283#%E0%B0%85%E0%B0%A4%E0%B0%A1%E0%B1%81-%E0%B0%85%E0%B0%A4%E0%B0%A8%E0%B1%81 చర్చించి నిర్ణయించింది].
* పురుషుడిని ఉద్దేశించినపుడు "'''''అతను'''''", "'''''ఇతను'''''" లను వాడాలి. "అతడు", "ఇతడు", "ఆయన", "ఈయన", "వారు", "వీరు" అని వాడరాదు.
పంక్తి 104:
 
===శీర్షిక పేరు===
{{seemainప్రధాన వ్యాసం|వికీపీడియా:Manual of Style}}
 
కింది వాటి పేర్లకు ''[[italics|ఇటాలిక్స్‌]]'' ను వాడాలి:
పంక్తి 125:
* వ్యాసాలు
* పుస్తకం లోని అధ్యాయాలు
* టెలివిజను ధారావాహిక లోనిధారావాహికలోని ఒక భాగం
* చిన్న పద్యాలు
* చిన్న కథలు
పంక్తి 137:
పదాల గురించి పదాల లాగా, అక్షరాల గురించి అక్షరాల లాగా రాస్తున్నపుడు ''ఇటాలిక్స్‌'' వాడండి. ఉదాహరణకు:
 
* ''స్నానముస్నానం చేసి'' అనే రెండు పదాలతో కూడిన క్రియను ఒకే పదంగా - ''స్నానించి'' అని ప్రయోగించాడు, [[వడ్డెర చండీదాస్‌]].
* ''ౠ '' అక్షరం యొక్క ఉపయోగం క్రమేణా తగ్గిపోతున్నదితగ్గిపోతుంది.
 
=== అరువు పదాలు ===
ఇతర భాషల నుండి తెలుగు లోకితెలుగులోకి తెచ్చిన పదాలను ''ఇటాలిక్స్‌'' లో రాయాలి. అయితే తెలుగులో ఒదిగిపోయిన రైలు వంటి పదాలకు ''ఇటాలిక్స్‌'' వాడరాదు. ''ఇటాలిక్స్‌'' అనే పదాన్ని గమనించండి, ఇది ప్రతిచోటా ''ఇటాలిక్స్‌'' లోనే ఉంది. ఆది అరువు పదం కనుక అలా ఉంది. [[వికీపీడియా:గొప్ప వ్యాసం రాయడం ఎలా| గొప్ప వ్యాసం రాయడం ఎలా]] ప్రకారం, ఇతర భాషా పదాలు అరుదుగా, వేరే పదం లేనప్పుడు '''మాత్రమే''' వాడాలి.
 
===సూక్తులు, సుభాషితాలు, ఉటంకింపులు, ఉదహరింపులు===
పంక్తి 165:
 
Use quotation marks or indentations to distinguish quotations from other text. There is normally no need to put quotations in italics unless the material would otherwise call for italics (emphasis, use of non-English words, etc.).
 
 
Characters identical in appearance to left single quotation mark or right single quotation mark are used as letters in some Latin-letter transliteration systems and in some languages, for example to display the '''[[okina|‘okina]]''' character in Hawaiian. The characters may also be used in discussions about the quotation marks themselves. When using these characters, include them directly instead of using HTML entity references or [[numeric character reference]]s.
Line 184 ⟶ 183:
 
By common convention, and by consensus of the Trains wikiproject, the serial comma should never be employed when specifying the name of a railroad or railway. For example, "[[Cleveland, Cincinnati, Chicago and St. Louis Railroad]]", not "[[Cleveland, Cincinnati, Chicago, and St. Louis Railroad]]".
 
 
==Scientific style==
Line 193 ⟶ 191:
* In [[periodic table group]]s, use the ''new'' IUPAC names (these use [[Arabic numerals]], not [[Roman numerals]] or letters).
* For [[mathematics]] and [[mathematical formula]]e, see [[వికీపీడియా:WikiProject Mathematics]].
 
 
===ఉపోద్ఘాతం===
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:శైలి" నుండి వెలికితీశారు