"ఇటాన్ ప్లేస్ డాలియన్" కూర్పుల మధ్య తేడాలు

కొంత సమాచారాన్ని చేర్చాను
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
(కొంత సమాచారాన్ని చేర్చాను)
ట్యాగు: 2017 source edit
|cost =
|developer =
|architect = ఎన్.బి.జె.జె<ref name="REF1">{{cite web |url=http://skyscraperpage.com/cities/?buildingID=75410 |title=Eton Place Dalian Tower 1 |publisher=SkyscraperPage |accessdate=2011-06-26|website=http://www.skyscrapercenter.com}}</ref> (ఈశాన్య చైనా ఆర్కిటెక్చరల్ డ్డిజైన్, పరిశోధనా సంస్థ)
|engineer = అరుప్ గ్రూప్ లిమిటెడ్<ref name="CTBUH1">{{cite web |url=http://buildingdb.ctbuh.org/building.php?building_id=249 |title=Eton Place Dalian Tower 1 |publisher=CTBUH |accessdate=2011-06-26 |website= |archive-url=https://web.archive.org/web/20110815130947/http://buildingdb.ctbuh.org/building.php?building_id=249 |archive-date=2011-08-15 |url-status=dead }}</ref>
}}
'''ఇటాన్ ప్లేస్ డాలియన్''' [[చైనా]]<nowiki/>లోని డాలియన్ లో ఉన్న ఒక [[ఆకాశహర్మ్యం]]. ఈ భవనం 388 మీటర్లతో, 81 అంతస్తులు ఉంటుంది. ఇది 2015వ సంవత్సరంలో పూర్తయింది.
 
== డిజైను ==
ఈ భవనాన్ని అభివృద్ధి చెందుతున్న డాలియన్ నగర నడిబొడ్డునున్న వాణిజ్య జిల్లాలో నిర్మించారు. ఈ భవనంలోని పోడియం నుంచి దీనికి ఆనుకుని ఉన్న నివాస భవనమైన ఇటాన్ ప్లేస్ డాలియన్-2కు మార్గం ఉంది. ఈ భవన్నాన్ని సమకాలీన ఆర్కిటెక్చర్ థీముతో పర్యావరణానికి, నగరపు జీవన శైలికి అనుగుణంగా డిజైన్ చేశారు. ఈ భవనంలో ఆకాశాన్ని వీక్షించేంద్దుకు గదులు, రెండు వ్యాయామశాలలు, రెండు హోటల్లు, రెస్టారెంట్లు మొదలగునవి ఉన్నాయి. పక్కనే ఉన్నటువంటి నివాససముదాయల నుంచి ఈ వసతులకి ప్రత్యేక మార్గం ఉంది.<ref name="REF1"/>
 
భవనం యొక్క మొత్తం వైశాల్యం 145,30 చ.మీ. కాగా, వాటిలో 728 హోటల్ గదులు, 30 ఎలివేటర్లు, నాలుగు బేస్మెంటులు ఉన్నాయి. భవనం పూర్తి ఎత్తు 33.2 మీటర్లు కాగా, వీక్షకులను 339.8 మీ వరకు అనుమతిస్తారు, పూర్తి ఆర్కిటెక్చర్ ఎత్తు 383.2 మీ.<ref name="REF1"/>
 
 
== మూలాలు ==
965

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2857081" నుండి వెలికితీశారు