సి.హెచ్. మల్లారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
| spouse = కల్పన రెడ్డి
| children = ఇద్దరు కుమారులు, ఒక కూతురు
| profession = రాజకీయ నాయకులునాయకుడు <br> విద్యావేత్త <br> సామాజిక వేత్త
| party = [[తెలంగాణ రాష్ట్ర సమితి]]
| religion = [[హిందూ]]
పంక్తి 20:
}}
 
'''సి.హెచ్. మల్లారెడ్డి''' [[తెలంగాణ రాష్ట్రం|తెలంగాణ రాష్ట్ర]] రాజకీయ నాయకుడు. 2018లో [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీ తరపున [[మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం]] నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు. 19 ఫిబ్రవరి 2019 కేసీఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా చేరాడు. <ref name="TDP’s lone Telangana MP, Malla Reddy, joins TRS">{{cite news|last1=ఇండియన్ ఎక్స్ ప్రెస్|title=TDP’s lone Telangana MP, Malla Reddy, joins TRS|url=http://indianexpress.com/article/india/politics/tdp-mp-malla-reddy-joins-trs-telangana/|accessdate=14 February 2017}}</ref>
 
== జననం ==
మల్లారెడ్డి [[1953]], [[సెప్టెంబరు 9]] <nowiki/>న [[తెలంగాణ రాష్ట్రం]] <nowiki/>లోని [[హైదరాబాదు]]<nowiki/>లో జన్మించాడు.<ref>{{cite web|url=https://india.gov.in/my-government/indian-parliament/ch-malla-reddy|title=Ch. Malla Reddy|publisher=india.gov.in|accessdate=12 February 2017}}</ref>
 
== రాజకీయ ప్రస్థానం ==
2014, మార్చి 19న [[తెలుగుదేశం పార్టీ]]<nowiki/>లో చేరిన మల్లారెడ్డికి 2014, ఏప్రిల్ 9న [[మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గం]] ఎం.పి. అభ్యర్థిగా పార్టీ టికెట్ ఇచ్చింది. 2014, మే 16న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.<ref name="ELECTION COMMISSION OF INDIA">{{cite web|last1=వెబ్ ఆర్కైవ్|title=ELECTION COMMISSION OF INDIA|url=https://web.archive.org/web/20140602135505/http://eciresults.nic.in/ConstituencywiseS017.htm?ac=7|website=web.archive.org|accessdate=14 February 2017}}</ref> తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన ఏకైక పార్లమెంట్ సభ్యుడు మల్లారెడ్డే. 2016 జూన్ నెలలో [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీలో చేరి, [[తెలంగాణ శాసనసభ ఎన్నికలు (2018)]]<nowiki/>లో [[మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం]] నుండి [[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)|ఎమ్మెల్యే]]<nowiki/>గా గెలిచాడు..<ref name="TDP’s lone Telangana MP, Malla Reddy, joins TRS"/>
 
2019లో [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండవ మంత్రివర్గం (2018-2023)|కెసీఆర్ రెండవ మంత్రివర్గం]]<nowiki/>లో కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారముల, మహిళ, శిశు సంక్షేమ, నైపుణ్య అభివృద్ధి శాఖల మంత్రిగా ఉన్నారుఉన్నాడు.<ref name="తెలంగాణ మంత్రివర్గ విస్తరణ: కేసీఆర్ కొత్త టీంలో ఎవరెవరు ఉన్నారంటే..">{{cite news |last1=బిబిసీ తెలుగు |first1=తెలంగాణ |title=తెలంగాణ మంత్రివర్గ విస్తరణ: కేసీఆర్ కొత్త టీంలో ఎవరెవరు ఉన్నారంటే.. |url=https://www.bbc.com/telugu/india-47288411 |accessdate=24 July 2019 |date=19 February 2019 |archiveurl=http://web.archive.org/web/20190724185154/https://www.bbc.com/telugu/india-47288411 |archivedate=24 July 2019}}</ref><ref name="కొత్త మంత్రులు, ప్రొఫైల్">{{cite news |last1=టి న్యూస్ |first1=ప్రాంతీయ వార్తలు |title=కొత్త మంత్రులు, ప్రొఫైల్ |url=http://www.tnews.media/2019/02/కొత్త-మంత్రుల-ఫ్రొఫైల్‌/ |accessdate=24 July 2019 |date=19 February 2019 |archiveurl=http://web.archive.org/web/20190724185345/http://www.tnews.media/2019/02/కొత్త-మంత్రుల-ఫ్రొఫైల్‌/ |archivedate=24 July 2019}}</ref><ref name="అట్టహాసంగా తెలంగాణ మంత్రుల ప్రమాణస్వీకారం">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=తెలంగాణ |title=అట్టహాసంగా తెలంగాణ మంత్రుల ప్రమాణస్వీకారం |url=https://www.andhrajyothy.com/artical?SID=716754 |accessdate=24 July 2019 |date=19 February 2019 |archiveurl=http://web.archive.org/web/20190724185559/https://www.andhrajyothy.com/artical?SID=716754 |archivedate=24 July 2019}}</ref>
 
== మూలాలు ==