బొజ్జా తారకం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఉద్యమకారులు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 28:
*1942లో అంబేద్కర్ చేసిన ఆంధ్రప్రదేశ్ పర్యటన తర్వాత కుల వివక్ష కొంత బలహీనపడింది. ఏ సంఘ సంస్కరణ అయినా, ఉద్యమస్థాయిలో జరిగితే తప్ప ఆశించిన మార్పు జరగదన్నది నా భావన.
*అన్యాయాన్ని ఎవరూ ధిక్కరించకపోతే, అదే పనిగా అన్యాయం చేసేవారికి అది న్యాయంగానే అనిపిస్తుంది. ఎవరో ఒకరు అది అన్యాయమని రుజువు చేయగలగిన నాడు, అన్యాయస్తులు తమ శక్తి సామర్థ్యాలను కోల్పోతారు.
*పోరాటాలు ఏం నేర్పుతాయి? గెలుపోటములను సమదృష్టితో చూసే శక్తినిస్తాయి. జీవితాన్నీ మరణాన్నీ సమదృష్టితో చూసే జ్ఞానాన్నిస్తాయి. ఏ సమస్యను అధిగమించడానికైనా, ఏ వ్యాధిని జయించడానికైనా ఆత్మవిశ్వాసాన్ని మించిన ఔషధం మరొకటి లేదనుకుంటాను.<ref>http://www.andhrajyothy.com/node/57327 {{Webarchive|url=https://web.archive.org/web/20140124170202/http://www.andhrajyothy.com/node/57327 |date=2014-01-24 }} ఆంధ్రజ్యోతి 24.1.2014</ref>
==రచనలు==
ఇతడు వ్రాసిన ఈ క్రింది పుస్తకాలు ప్రచురితమయ్యాయి<ref>{{cite web|last1=వెబ్|first1=మాస్టర్|title=Books from Author: Bojja Tarakam|url=http://kinige.com/author/Bojja+Tarakam|website=kinige.com|publisher=Kinige Digital Technologies Pvt. Ltd.|accessdate=17 September 2016}}</ref>.
"https://te.wikipedia.org/wiki/బొజ్జా_తారకం" నుండి వెలికితీశారు