గొల్లల మామిడాడ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 174:
ఊరిలో ప్రతి వీధికీ ఒక గుడో, భజన మందిరమో కనిపిస్తుంది. ఇందులో సూర్యదేవాలయము, రామాలయములు ఈ ప్రాంతంలో బాగా ప్రసిద్ధి చెందినవి.
 
===[[శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం]] ===
ఈ ఆలయం, కాకినాడ నుండి 20 కిలోమీటర్ల దూరంలోను, రాజమహేంద్రవరం నుండి 58 కి.మీ. మరియు అమలాపురం నుండి 65 కి.మీ. (వయా కోటిపల్లి) దూరంలోను ఉంది.గొల్లల మామిడాడ, పెదపూడి మండలం, తూర్పు గోదావరి జిల్లాలో తుల్యభాగ (అంతర్వాహిని) నది ఒడ్డున గత వంద సంవత్సరాలుగా బాగా తెలిసిన పుణ్యక్షేత్రంగా ఉంది. తూర్పు గోదావరి జిల్లా లోని ప్రసిద్ధ మరియు పవిత్ర పుణ్యక్షేత్రాలలోఒకటిగా ఉంది. ఆంధ్రదేశమంతటా గొల్లల మామిడాడను గోపురాల మామిడాడ అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ప్రసిద్ధమైన రామాలయం ఉంది.
 
"https://te.wikipedia.org/wiki/గొల్లల_మామిడాడ" నుండి వెలికితీశారు