అంతులేని కథ: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
{{వేదిక|తెలుగు సినిమా}}
{{సినిమా|
| name = అంతులేని కథ |
| year = 1976 |
| image = antulenikatha.jpg |
| director = [[కైలాసం బాలచందర్|కె.బాలచందర్]] |
starring = [[జయప్రద]], [[సరిత]],
[[రజనీకాంత్]](పరిచయం),
[[నారాయణ రావు]](పరిచయం),
[[ఫటాఫట్ జయలక్ష్మి]], [[శ్రీప్రియ (నటి)|శ్రీప్రియ]],
[[కమల హాసన్]], [[ప్రసాద్ బాబు]] |
| producer =[[ రామ అరణంగళ్]] |
director = [[కె.బాలచందర్]] |
| writer = [[కైలాసం బాలచందర్|కె.బాలచందర్]] |
| starring = [[జయప్రద]]
[[సరిత]]
[[రజనీకాంత్]]
[[జి.వి. నారాయణరావు]]
lyrics = [[ఆచార్య ఆత్రేయ]]|
| music = [[ఎం. ఎస్. విశ్వనాథన్]]|
producer =[[రామ అరణంగళ్]] |
| lyrics = [[ఆచార్య ఆత్రేయ]]|
distributor = |
| playback_singer = [[వాణీ జయరాం]],
[[ఎస్.జానకి]],
[[ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం]]|
released = [[ఫిబ్రవరి 27]], [[1976]]|
| distributor = |
playback_singer = [[వాణీ జయరాం]], [[ఎస్.జానకి]], [[ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం]]|
| released = {{Film date|1976|02|27}}
| runtime = 150 నిమిషాలు|
| language = తెలుగు |
music = [[ఎం.ఎస్. విశ్వనాథన్]]|
| awards = |
| budget = |
| imdb_id = 0154154|

'''అంతులేని కథ''' 1976 లో కె. బాలచందర్ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో జయప్రద, రజినీ కాంత్, కమల్ హాసన్, సరిత, నారాయణ రావు ముఖ్యపాత్రలు పోషించారు.
మధ్య తరగతి ఇంటిలో పనికిమాలిన వారికోసం, చాదస్తాలతో డబ్బు తగలేసే వారికోసం ఉద్యోగం చేస్తూ ఒక దృఢమైన అమ్మాయి అనుభవించే యాతనలపై సాగిన చిత్రం. [[కైలాసం బాలచందర్|కె.బాలచందర్]] దర్శకత్వం, కథన కౌశల్యం ఏ మాత్రం స్టార్ వాల్యూ లేని ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేశాయి.<ref>https://ghantasalagalamrutamu.blogspot.com/2011/01/1976.html?m=1</ref>

== సినిమా కథ ==
సరిత (జయప్రద) ఒక మధ్యతరగతి కుటుంబ జీవనానికి ఏకైక ఆర్థిక ఆధారమైన ఉద్యోగస్తురాలు. ఆమె చుట్టూ ఎన్నో సమస్యలు అల్లుకొని ఉంటాయి. ఆమె తండ్రి కుటుంబాన్ని వదిలేసి సన్యాసుల్లో కలిసిపోయాడు. తల్లి చాదస్తపు మనిషి. తమ్ముడు గుడ్డివాడు. ఒక చెల్లెలు వితంతువు. మరో చెల్లికి పెళ్ళి కావలసి ఉంది. అన్న ([[రజనీకాంత్]]) త్రాగుబోతు. ఇంకా అన్నకొక భార్య, బిడ్డ ఉన్నారు. వారంతా సరిత సంపాదన మీద ఆధారపడినవారే. అంతే కాకుండా ఆమె నిరంకుశత్వాన్ని (అలా అని వారి భావం) అసహ్యించుకొంటుంటారు.

పంక్తి 32:
ఒక సంఘటనలో సరిత అన్న కూడా పరివర్తన చెంది పనిచేసి బ్రతకడానికి సిద్ధపడ్డాడు. అప్పుడే సరిత బాస్ ([[కమల్ హాసన్]]) సరితను ఇష్టపడి పెళ్ళి చేసుకోవాలనుకొంటాడు. ఇక కుటుంబ బాధ్యతలు అన్నకు అప్పగించి తాను పెళ్ళి చేసుకోవాలనుకొని ఉద్యోగానికి రాజీనామా చేయడానికి నిర్ణయించుకొంది. అందరికీ శుభలేఖలు పంచింది. సరిత పెళ్ళికి అంతా సిద్ధమైంది. కాని పెళ్ళి పనుల్లో వెళ్ళిన సరిత అన్న హత్య చేయబడ్డాడు. ముహూర్తానికి ముందు సరితకు ఈ సంగతి తెలిసింది. ఎలాగో ఒప్పించి పెళ్ళికొడుకు (కమల్ హాసన్) తో తన చెల్లెలి పెళ్ళి చేస్తుంది. మరునాడు తను ఉద్యోగానికి ఎప్పుడు వెళ్ళే సిటీబస్సులో బయలుదేరింది.

== తారాగణం ==
==సినిమా చిత్రీకరణ==
* [[జయప్రద]]
* [[సరిత]]
* [[రజనీకాంత్]] (పరిచయం)
* [[జి.వి. నారాయణరావు]] (పరిచయం)
* [[ఫటాఫట్ జయలక్ష్మి]]
* [[శ్రీప్రియ (నటి)|శ్రీప్రియ]]
* [[కమల్ హాసన్]]
* [[ప్రసాద్ బాబు]]

== సినిమా చిత్రీకరణ ==
ఈ సినిమా పూర్తిగా [[విశాఖపట్నం]]లో చిత్రీకరింపబడింది. దాదాపు సినిమా అంతా ఒక మధ్యతరగతి ఇంటిలోనే తీశారు. అదీ నలుపు-తెలుపులో. పాత్రల స్వభావాలు కూడా హీరో-విలన్ మూసల్లోకి రావు. అయినా ఈ సినిమా అన్ని తరగతుల ప్రేక్షకుల మన్నననూ పొందింది.

=== హిట్టయిన పాటలు ===
{| border="2" cellpadding="4" cellspacing="0" style="margin: 1em 1em 1em 0; background: #f9f9f9; border: 1px #aaa solid; border-collapse: collapse; font-size: 95%;"
|- bgcolor="#CCCCCC" align="center"
| '''పాట''' || '''సంగీతము''' || '''నేపథ్యగానము'''

| దేవుడే ఇచ్చాడు వీధి ఒకటీ || ''[[ఎం. ఎస్. విశ్వనాథన్]]'' || [[యేసుదాసు]]

| కళ్ళలో ఉన్న నీరు కన్నులకే తెలుసు || ''ఎం. ఎస్. విశ్వనాథన్'' || [[ఎస్.జానకి]]

| తాళి కట్టు శుభవేళ, మదిలో కల్యాణ మాల || ''ఎం. ఎస్. విశ్వనాథన్'' || [[ఎస్.పీ.బాలసుబ్రమణ్యం]]

| అరె ఏమిటీ లోకం, పలుగాకుల లోకం || ''ఎం. ఎస్. విశ్వనాథన్'' || [[ఎల్.ఆర్.ఈశ్వరి]]

| ఊగుతున్నది నీ ఇంటి ఉయ్యాల || ''ఎం. ఎస్. విశ్వనాథన్'' || [[పి.సుశీల]]

=== విశేషాలు ===
* ఈ చిత్రానికి నారాయణ రావుకు 1500 రూపాయలూ, రజనీకాంత్ కు 1000 రూపాయలూ పారితోషికం లభించాయి.
* "తాళి కట్టు శుభవేళ" - [[మిమిక్రీ]] పాట ప్రజాదరణ పొందింది
* రజనీకాంత్ సిగరెట్టు స్టైలు బాగా ప్రజలను ఆకట్టుకుంది.

== మూలాలు ==
{{మూలాలజాబితా}}

== బయటి లింకులు ==
* {{imdb title|id=0154154|title=అంతులేని కథ}}
* [https://web.archive.org/web/20070709224232/http://www.telugucinema.com/c/publish/movieretrospect/retro_antulenikatha1976.php సినిమా గురించి సమీక్ష]

"https://te.wikipedia.org/wiki/అంతులేని_కథ" నుండి వెలికితీశారు