గుప్పెడు మనసు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 3:
| year = 1979
| image = Guppedu Manasu.jpg
| director = [[కైలాసం బాలచందర్|కె.బాలచందర్]]
| producer =
| writer =
| starring = [[శరత్ బాబు]] <br /> [[సుజాత (నటి)|సుజాత]] <br /> [[సరిత]]
| music = [[ఎమ్మెస్ఎం. విశ్వనాధన్ఎస్. విశ్వనాథన్]]
| lyrics =
| production_company = కళాకేంద్ర మూవీస్
| distributor=
| released = {{film date|1979|11|2|df=y}}
| country = భారత్
| language = తెలుగు
}}
 
[[కైలాసం బాలచందర్|కె. బాలచందర్]] దర్శకత్వంలో 1979లో వచ్చిన ఒక తెలుగు చిత్రం. సాధారణ చిత్రాలకు భిన్నంగా బాలచందర్ సినిమాలన్నీ సాగుతాయి. అసాధారణమనుకున్న విషయం ఒకటి తనకు సంభంధించిన మనుషుల మధ్యే చోటుచేసుకోవటంతో , సుజాత మనసులోని సంఘర్షణ కొత్తకోణంలో ఆవిష్కృతమౌతుంది ఈ చిత్రంలో. సుజాత, శరత్ బాబు భార్యాభర్తలు. సుజాత సెన్సారు సభ్యురాలు. సరిత (వయసులో వారికన్నా చాల చిన్నది) వారి కుటుంబ స్నేహితురాలు. సుజాత ఒక చిత్రం సెన్సారు చేసేటపుడు అభ్యంతరం చెప్పిన సంఘటన వారి కుటుంబంలోనే తారసిల్లుతుంది. ఇదీ చిత్రకథ. బాలమురళీ కృష్ణ పాడిన ఆత్రేయ గీతం మౌనమే నీ భాష ఓ మూగమనసా ఈ చిత్రంలోనిదే.<ref>https://ghantasalagalamrutamu.blogspot.com/2011/01/1979_1200.html?m=1</ref>
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/గుప్పెడు_మనసు" నుండి వెలికితీశారు