పార్వతీపురం: కూర్పుల మధ్య తేడాలు

http://sahitya-akademi.gov.in/pdf/Pressrelease_BSP-2018.pdf
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
==లోక్‌సభ నియోజకవర్గం==
*పూర్తి వ్యాసం [[పార్వతీపురం లోకసభ నియోజకవర్గం]]లో చూడండి.
*భారత పార్లమెంట్ లో పార్వతీపురం ఒక లోక్‌సభ స్థానము. దీనిని 2007 సంవత్సరంలో అరకు మరియు, విజయనగరం నియోజక వర్గాలలో కలిపారు.
 
==శాసనసభ నియోజకవర్గం==
*పూర్తి వ్యాసం [[పార్వతీపురం శాసనసభా నియోజకవర్గం]]లో చూడండి.
*ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో పార్వతీపురం 1951 సంవత్సరం నుండి ఒక నియోజకవర్గంగా ఏర్పడి శాసనసభ్యుల్ని ఎన్నుకొంటుంది. 2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత పార్వతీపురం, [[సీతానగరం]] మరియు, [[బలిజిపేట]] మండలాలు ఇందులో చేర్చబడ్డాయి
 
==ప్రముఖ వ్యక్తులు==
* [[ఉప్మాక నారాయణమూర్తి]] (1896 - 1962) ప్రముఖ సాహితీ వేత్త మరియు, ప్రఖ్యాతి పొందిన న్యాయవాది.
* [[ఎస్.వి.జోగారావు]]గా ప్రసిద్ధిచెందిన శిష్ట్లా వెంకట జోగారావు (1928 - 1992) సాహితీవేత్త, బహుముఖ కళా శిల్పి పార్వతీపురంలోనే జన్మించారు
* [[గణేష్ పాత్రో]]గా ప్రసిధ్ధి చెందిన ప్రముఖ సినీ మాటల రచయిత తమ సమకాలికులైన ఓలేటి బుచ్చిబాబు, దోమాన సూర్యనారాయాణ, డొంకాడ సత్యానందం మొదలగు వారితో చాలా నాటికలను ప్రదర్శించాడు. ఇందులో పావలా, కొడుకు పుట్టాల మొదలగు నాటికలు విశేష ప్రాచుర్యం పొందినవి
పంక్తి 17:
*[[పంతుల జోగారావు]]
*పి.వి.బి.శ్రీరామ మూర్తి -- కథ , నవలా రచయిత
*డా.డి.పారినాయుడు-- జట్టు వ్యవస్థాపకుడు
*నారంశెట్టి ఉమామహేశ్వరరావు -- కవి,రచయిత, బాల సాహితీ వేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత
*[[బెలగాం భీమేశ్వరరావు]] -- బాల సాహితీ వేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత
 
== మూలాలు ==
{{commons category|Parvathipuram}}{{విజయనగరం జిల్లాకు సంబంధించిన విషయాలు}}
{{మూలాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}
 
{{commons category|Parvathipuram}}
 
== వెలుపలి లంకెలు ==
{{commons category|Parvathipuram}}{{విజయనగరం జిల్లాకు సంబంధించిన విషయాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}
[[వర్గం:విజయనగరం జిల్లా పురపాలక సంఘాలు]]
"https://te.wikipedia.org/wiki/పార్వతీపురం" నుండి వెలికితీశారు