దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB తో వర్గం మార్పు
మరియు తొలగించి వ్యాసం సవరణ
పంక్తి 1:
[[దస్త్రం:Indien karta dadra nagar haveli.jpg|thumb|175px|దాద్రా మరియు నగరు హవేలీ]]
 
'''దాద్రా మరియు, నగరు హవేలీ''' (Dadra & Nagar Haveli) పశ్చిమ [[భారత దేశము]]లోని ఒక [[కేంద్ర పాలిత ప్రాంతము]]. దీని మొత్తం వైశాల్యం 491 చ.కి.మీ. నగర్-హవేలీ అనేది [[మహారాష్ట్ర]] మరియు [[గుజరాత్]] సరిహద్దులో ఒదిగి ఉన్న ఒక చిన్న ప్రాంతము. నగరుహవేలీకి కొన్ని కిలోమీటర్లు ఉత్తరాన గుజరాత్ రాష్ట్రం భూభాగం మధ్యలో [[దాద్రా]] అనే ప్రాంతమున్నది.ఈ కేంద్ర పాలిత ప్రాంతము రాజధాని [[సిల్వాస్సా]]. [[1779]] నుండి [[1954]]లో భారత దేశము స్వాధీనము చేసుకునే వరకు ఇది [[పోర్చుగల్|పోర్చుగీస్]] కాలనీగా ఉంది. [[1961]]లో ఇది కేంద్ర పాలిత ప్రాంతము అయినది. [[గుజరాతీ]] ఈ ప్రాంతము యొక్క ముఖ్య భాష.పారిశ్రామిక ఉత్పత్తులు ఇక్కడ ఆర్థిక వ్యవస్థకు ప్రధానమైన వనరులు. ఎక్సైజు సుంకము లేదు. అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలలాగానే [[లెఫ్టినెంట్ గవర్నరు]] ఇక్కడ ప్రధాన ప్రభుత్వోద్యోగి.
== చరిత్ర ==
ఇంగ్లీషువారితోను, [[ముఘల్ సామ్రాజ్యం|మొగలు చక్రవర్తులతోను]] తమకున్న వైరం, తరచు జరగే తగవుల కారణంగా మరాఠా [[పేష్వా]]లు వ్యూహాత్మకంగా పోర్చుగీసువారితో స్నేహం చేయాలనుకున్నారు. 1779 డిసెంబరు 17న ఒక ఒప్పందం కుదిరింది. ఆ ప్రకారం ఈ ప్రాంతం (దాద్రా, నగరు హవేలి) లోని 72 గ్రామాల పరగణాల్లో 1200 రూపాయలు శిస్తు ఆదాయాన్ని వసూలు చేసుకునే అధికారం పోర్చుగీసువారికి అప్పజెప్పడమైనది. అంతకు ముందు 'సంతన' అనే యుద్ధనౌకను పోర్చుగీసువారినుండి మరాఠాలు వశం చేసుకొన్నారు. అందుకు పరిహారం కూడా ఈ శిస్తు వసూలు ఒప్పందానికి ఒక కారణం.
 
1954 ఆగస్టు 2 వరకు ఇది పోర్చుగీసు వారి పాలనలోనే ఉంది. ప్రజలే దీనిని విముక్తి చేసి, తరువాత భారతదేశంలో విలీనం చేశారు.1961 ఆగస్టు 11 న దీనిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు.
1961 ఆగస్టు 11 న దీనిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు.
1954 నుండి 1989 వరకు 'వరిష్ట పంచాయత్' అనే పాలనా సలహా మండలి పనిచేసింది. తరువాత దాద్రా జిల్లా పంచాయతి, నగరు హవేలీ జిల్లా పంచాయతి, మరో 11 గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి.
 
Line 17 ⟶ 16:
[[1783]] జూన్ 10 న నాగర్ హవేలీని [[పోర్చుగీసు]] ఆక్రమించుకున్నది.<ref>{{cite journal|last=NAIR|first=RAJESHWARY|title=STUDY OF ETHNOBOTANICAL PLANTS OF DADRA AND NAGAR HAVELI AND THEIR SIGNIFICANCE TO THE TRIBES|journal=Life sciences Leaflets|date=1 October 2011|pages=7 |issn=0976-1098 |url=http://api.ning.com/files/L*EC3kOB8rEqeDrTd-zaT3pnMEknAzeJwJoj61eEXX7WuoM2BcxLQoDxNf-lOY8ZEqP7DyPt7CGtyD1vdEB9gqFCmjHwO6MT/872.STUDYOFETHNOBOTANICALPLANTSOFDADRAANDNAGARHAVELIANDTHEIRSIGNIFICANCETOTHETRIBESByRAJESHWARYNAIR.pdf |accessdate=25 February 2012}}</ref> తరువాత [[1785]]లో పోర్చుగీసు దాద్రాను కొనుగోలు చేసింది.
 
పోర్చుగీసు పాలనలో దాద్రా మరియు, హవేలీ " ఎస్టాటో డా ఇండియా " (పోర్చుగీసు ఇండియా) లోని " డిస్ట్రిటో డీ డమావో " (ఇండియన్ డామన్ జిల్లా) లో ఒక భాగంగా ఉండేది. రెండు ప్రాంతాలు కలిసి " నాగర్ హవేలీ " అనే పేరుతో ఒకే కాంచెల్హో (పురపాలకం) గా ఉండేది. [[1885]] వరకు నాగర్ హవేలీ పురపాలకానికి " దరారా" కేంద్రంగా ఉంటూవచ్చింది, తరువాత " సివస్సాకు " మారింది. ప్రాంతీయ పాలనా వ్యవహారాలను ప్రజలచేత ఎన్నుకొనబడిన " కమారా ముంసిపల్" (ముంసిపల్ కౌంసిల్) నిర్వహణలో జరుగుతూ ఉన్నప్పటికీ అతిముఖ్యమైన వ్యవహారాలను డామన్ జిల్లా గవర్నర్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతూ ఉండేది. [[1954]] వరకు పోర్చుగీసు పాలన కొనసాగిన తరువాత ఈ ప్రాంతం భారతప్రభుత్వం ఆధీనంలోకి తీసుకురాబడింది.
 
===పోర్చుగీసు పాలన ముగింపు===
[[1947]]లో భారతదేశం స్వతంత్రం పొందిన తరువాత [[1054]]లో దాద్రా నాగర్ హవేలీ నివాసులు యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ గోవా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, ది నేషనల్ మూవ్మెంట్ ఆఫ్ లిబరేషన్ ఆర్గనైజేషన్ మరియు, ఆచార్ గోమంతక్ దళ్ వంటి అర్గనైజేషన్ల సహకారంతో " పోర్చుగీసు ఇండియా " నుండి స్వాతత్రం సంపాఫించారు.
<ref name =lele>P S Lele, ''Dadra and Nagar Haveli: past and present'', published by Usha P. Lele, 1987,</ref>
 
Line 29 ⟶ 28:
 
[[1954]] నుండి [[1961]] వరకు దాద్రా నాగర్ హవేలీ " వరిష్ట పంచాయితీ " ఈ ప్రాంత పాలనా నిర్వహణా బాధ్యతను వహించింది.
<ref name="const10">[[Constitution of India]], 10th Amendment</ref><ref>[http://www.austlii.edu.au/~andrew/CommonLII/INSC/1986/43.html Umaji Keshao Meshram & Ors v. Radhikabhai w/o Anandrao Banapurkar AIR 1986 SC 1272]: this judgment mentions the Administration of Dadra and Nagar Haveli in this period</ref>[[1961]]లో దాద్రా నాగర్ హవేలీని భారతదేశంలో విలీనం చేసారు. [[1974]] డిసెంబరు 31 న డామన్, డయ్యు, గోవా మరియు, దాద్రా నాగర్ హవేలీ ప్రాంతాలపై భారతప్రభుత్వ సాధికారాన్ని అంగీకరిస్తూ [[పోర్చుగీసు]] ఒప్పందం మీద సంతకం చేసింది.<ref>[http://www.commonlii.org/in/other/treaties/INTSer/1974/53.html TREATY BETWEEN THE GOVERNMENT OF INDIA AND THE GOVERNMENT OF THE REPUBLIC OF PORTUGAL ON RECOGNITION OF INDIA'S SOVEREIGNTY OVER GOA, DAMAN, DIU, DADRA AND NAGAR HAVELI AND RELATED MATTERS 1974]</ref>
 
==భౌగోళికం==
Line 35 ⟶ 34:
ఈ కేంద్రపాలిత ప్రాతం భౌగోళికంగా రెండు విభాగాలుగా విభజించింది. జిల్లా వైశాల్యం 491 చ.కి.మీ ఉంటుంది.<ref name='Reference Annual'>{{cite book | last1 = Srivastava, Dayawanti et al. (ed.) | title = India 2010: A Reference Annual | chapter = States and Union Territories: Dadra and Nagar Haveli | edition = 54th | publisher = Additional Director General, Publications Division, [[Ministry of Information and Broadcasting (India)]], [[Government of India]] | year = 2010 | location = New Delhi, India | pages = 1213 | isbn = 978-81-230-1617-7}}</ref> ఈ జిల్లా ఫిలిప్పైన్‌లోని " బిలిరాన్ ద్వీపం" వైశాల్యానికి సమానం.
<ref name='Islands'>{{cite web | url = http://islands.unep.ch/Tiarea.htm | title = Island Directory Tables: Islands by Land Area | accessdate = 2011-10-11 | date = 18 February 1998 | publisher = [[United Nations Environment Program]] | quote = Biliran Island 501km2
}}</ref> భారతీయ కేంద్రపాలిత ప్రాంతాలలో ఇది 4వ స్థానంలో ఉంది. అలాగే రాష్ట్రాలలో 32వ స్థానంలో ఉంది.<ref>{{cite web |url=http://www.india.gov.in/sitemap.php# |title=India.gov Site Map |accessdate=15 June 2012}}</ref> ఈ భూభాగం పడమటి సరిహద్దులో గుజరాత్ లోని [[వల్సాద్వల్సాడ్]] జిల్లా, ఉత్తర మరియు, తూర్పు సరిహద్దులో మహారాష్ట్రా లోని [[తానా]] జిల్లా ఉంది.<ref name=socio-eco>{{cite journal|last=Singh |first=A.K. |title=Socio Economic Development of Dadra and Nagar Haveli since its Liberation.|year=2008|series=24|accessdate=15 June 2012}}</ref>
 
===భూమి వర్ణన ===
జిల్లా దక్షిణ భూభాగం పర్వతాలు అరణ్యాలతో నిండి ఉంటుంది. వాయవ్యభాగంలో సహ్యాద్రి పర్వతాలు (పడమటి కనుమలు), మద్యలో అల్యూవియల్ (సారవంతమైన) మైదానం వ్యవసాయానికి అత్యంత యోగ్యమైనదిగా ఉంది. పడమటి సముద్రతీరానికి 64 కి.మీ దూరం నుండి ప్రవహిస్తున్న దామన్ గంగానది దాద్రా నాగర్ హవేలీ గుండా ప్రవహించి దామన్ మరియు, డయ్యూ వద్ద అరేబియా సముద్రంలో సంగమిస్తుంది. ఈ నదికి విజ్, వర్న, పిప్రి మరియు, సకర్తాండ్ అనే ఉపనదులు ఈ ప్రాంతంలో దామన్ గంగా నదితో సంగమిస్తూ ఉన్నాయి.<ref name='webmail'>{{cite web |url=http://www.webindia123.com/Territories/DADRANAGARHAVELI/land/land.htm|title=Dadra and Nagar Haveli – Land, Climate and transport|accessdate=2012-06-12}}</ref><ref name=TCS />
<ref name='webmail'>{{cite web |url=http://www.webindia123.com/Territories/DADRANAGARHAVELI/land/land.htm|title=Dadra and Nagar Haveli – Land, Climate and transport|accessdate=2012-06-12}}</ref><ref name=TCS />
 
===వృక్షజాలం మరియు, జంతుజాలం ===
[[File:Dnh forest cover mix.png|thumb|150px]]
దాద్రా నగరు హవేలీ జిల్లాలో 43% అరణ్యాలతో నిండి ఉంటుంది. మొత్తం భూభాగంలో 40% భూభాగం కొహిస్ అభయారణ్యం ఉంది. సంరక్షితారణ్యం 2.45% ఉంది.
2008 ఉపగ్రహ సమాచారం అనుసరించి ఈ ప్రాంతం వైశాల్యం 114చ.కి.మీ. ఇందులో 94చ.కి.మీ దట్టమైన అరణ్యం ఆక్రమించుకుని ఉంది. అరణ్యాలలో ఖైర్ మరియు, టేకు ప్రధాన ఉత్పత్తిగా ఉన్నాయి. ఖాహిర్, మహార మరియు, సిసం వృక్షాలు అధికంగా ఉన్నాయి.<ref name=TCS>{{cite journal|first=Tata Consultancy Services|title=Tourism Perspective Plan for Dadra & Nagar Haveli|year=2002|publisher=Government of India}}</ref>
[[File:Dnh forest type group mix.png|thumb|150px]]
ఈ వృక్షజాతులు దాదాపు 27చ.కి.మీ ఉంది. అంతేకాక మొత్తం భూభాగంలో 5% ఉన్నాయి.<ref name=FSI>{{cite journal|title=Forest and Tree Resources in States and Union Territories|year=2011|pages=255–257|accessdate=20 June 2012|publisher=Forest Survey of India}}</ref> వృక్షసంపన్నమై అనుకూల వాతావరణం ఉన్నందున ఈ ప్రాంతలో వివిధ పక్షులు మరియు, జంతువులు నివసిస్తున్నాయి. ఇక్కడ ఎకోపర్యాటకం పేరుతో పర్యటనలకు వసతి కల్పిస్తున్నారు. " సిల్వస్స మరియు, బఫర్ లాండ్ " ఔత్సాహిక వన్యమృగ పరిశీలనకు ఆస్కారం కలిగిస్తుంది.
 
==వాతావరణం==
దాద్రా నగరు హవేలీలో వాతావరణం ఉష్ణమండల సముద్రతీరం వాతావరణం ఉంటుంది. తూర్పు భూభాగంలో నివాసాలు తక్కువగా ఉన్నాయి. వేసవి కాలం ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది. వేసవి చివరిలో వాతావరణంలో తేమ అధికంగా ఉంటుంది. వేసవి కాలంలో మే మాసంలో ఉష్ణోగ్రతలు 39° వరకు ఉంటుంది. జూన్ మాసంలో ఆరంభమయ్యే వర్షాలు సెటెంబర్ వరకు కొనసాగుతుంటాయి.నైరుతి ఋతుపవనాల కారణంగా వర్షపాతం అధికంగా ఉంటుంది. పడమటి భారతదేశభూభాగంలో అధికభాగం ఉన్న [[చిరపుంజి]]లో వర్షపాతం 200-250 మి.మీ ఉంటుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు 14° నుండి 30° ఉంటాయి. శీతాకాలంలో అప్పుడప్పుడూ వర్షాలు పడుతుంటాయి.<ref>{{cite web|title=Hotels Silvassa summary sections|url=http://www.hotelssilvassa.com/Silvassa-info/silvassa-climate.aspx|accessdate=12 June 2012}}</ref><ref>{{cite web|title=SILVASSA Weather, Silvassa Weather Forecast, Temperature, Festivals, Best Season:|url=http://www.mustseeindia.com/Silvassa-weather|work=tourism|accessdate=13 June 2012}}</ref>
నైరుతి ఋతుపవనాల కారణంగా వర్షపాతం అధికంగా ఉంటుంది. పడమటి భారతదేశభూభాగంలో అధికభాగం ఉన్న [[చిరపుంజి]]లో వర్షపాతం 200-250 మి.మీ ఉంటుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు 14° నుండి 30° ఉంటాయి. శీతాకాలంలో అప్పుడప్పుడూ వర్షాలు పడుతుంటాయి. .<ref>{{cite web|title=Hotels Silvassa summary sections|url=http://www.hotelssilvassa.com/Silvassa-info/silvassa-climate.aspx|accessdate=12 June 2012}}</ref><ref>{{cite web|title=SILVASSA Weather, Silvassa Weather Forecast, Temperature, Festivals, Best Season:|url=http://www.mustseeindia.com/Silvassa-weather|work=tourism|accessdate=13 June 2012}}</ref>
 
== మీడియా & సమాచార ==
Line 88 ⟶ 85:
==పాలనానిర్వహణ==
 
కేంద్రపాలిత ప్రాంతం పాలనా నిర్వహణకు లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యత వహిస్తాడు. 188 చ.కి.మీ వైశాల్యం ఉన్న కేంద్రపాలితంలో రెండు తాలూకాలు ఉన్నాయి.
* దాద్రా
* నగర్ హవేలీ
 
దాద్రాతాలూకదాద్రా తాలూకా ప్రధాన కేంద్రం దాద్రా. దీనిలో దాద్రా తాలూకా మరొక 2 గ్రామాలు ఉంటాయి. నగర్ హవేలీ తాలూకా కేంద్రం సిల్వస్సా పట్టణం మరియు, 68 గ్రామాలు భాగాలుగా ఉంటాయి.
 
<ref name="dnh official">{{cite web|title=Dadra and Nagar Haveli|url=http://dnh.nic.in/|work=Government of D&NH|publisher=Administration of D&NH|accessdate=19 November 2012}}</ref>
 
==వ్యవసాయం==
దాద్రా నగరు హవేలీ జిల్లా ప్రధాన ఆదాయం వనరు వ్యవసాయం. ప్రజలలో వారిలో 60% మంది వ్యవసాయంలో పనిచేస్తున్నారు. వ్యవసాయానికి ఉపకరిస్తున్న భూమి వైశాల్యం 267. 27 చ.కి.మీ. జిల్లా మొత్తం వైశాల్యంలో వ్యవసాయానికి ఉపకరిస్తున్న భూమి శాతం 48%. అత్యధిక దిగుబడులు ఇస్తున్న ప్రదేశం 12000 ఎకరాలు. ప్రధాన పంట [[వరి]] (40%). చిరుధాన్యాలు రాగి, జొన్న, చెరుకు, టర్, నగ్లి, వంటి ధాన్యాలను, టొమాటోలు, కాలిఫ్లవర్, క్యాబేజి, వంకాయలు వంటి కూరగాయలు, మామిడి, చిక్కో, జామ, కొబ్బరి, అరటి వంటి పండ్లను పండిస్తున్నారు.<ref name=agri>{{cite web|title=Agriculture Department|url=http://dnh.nic.in/deptdoc/Agri.pdf|work=Government of Dadra and Nagar Haveli|publisher=UT of Dadra and Nagar Haveli|accessdate=27 November 2012}}</ref> వ్యవసాయరంగం జిల్లా ఆర్థికాభివృద్ధికి అధికంగా దోహదం చేస్తుంది. ప్రాంతీయ ప్రజలు కూడా వనాల అభివృద్ధి, జంతుల పెంపకం వంటి కార్యాలలో పాల్గొంటున్నారు. 92.76% వ్యవసాయదారులు బలహీనవర్గాలకు చెందినవారే. వారిలో 89.36% గిరిజనవర్గాలకు చెందిన వారే.<ref name=agri /> There is a full-fledged veterinary hospital and nine veterinary dispensaries. Mass vaccination against various diseases is done regularly free of cost by the Animal Husbandry Department.<ref name=socio-eco />
రాగి, జొన్న, చెరుకు, టర్, నగ్లి మరియు వంటి ధాన్యాలను, టొమాటోలు, కాలిఫ్లవర్, క్యాబేజి మరియు వంకాయలు వంటి కూరగాయలు మరియు మామిడి, చిక్కో, జామ, కొబ్బరి మరియు అరటి వంటి పండ్లను పండిస్తున్నారు.<ref name=agri>{{cite web|title=Agriculture Department|url=http://dnh.nic.in/deptdoc/Agri.pdf|work=Government of Dadra and Nagar Haveli|publisher=UT of Dadra and Nagar Haveli|accessdate=27 November 2012}}</ref> వ్యవసాయరంగం జిల్లా ఆర్థికాభివృద్ధికి అధికంగా దోహదం చేస్తుంది. ప్రాంతీయ ప్రజలు
కూడా వనాల అభివృద్ధి మరియు జంతుల పెంపకం వంటి కార్యాలలో పాల్గొంటున్నారు. 92.76% వ్యవసాయదారులు బలహీనవర్గాలకు చెందినవారే. వారిలో 89.36% గిరిజనవర్గాలకు చెందిన వారే.<ref name=agri /> There is a full-fledged veterinary hospital and nine veterinary dispensaries. Mass vaccination against various diseases is done regularly free of cost by the Animal Husbandry Department.<ref name=socio-eco />
 
===పరిశ్రమలు===
Line 105 ⟶ 101:
పరిశ్రమలు నెలకొల్పబడ్డాయి. క్రమాభివృద్ధితో సంవత్సరానికి ఉపాధి కల్పనలో 5% పెరుగుదల సాధిస్తుంది
 
[[1965]] నుండి ఈ ప్రాంతంలో పరిశ్రమల స్థాపన మొదలైంది. మొదటి పారిశ్రామిక యూనిట్ పిపారియా, సిల్వస్సా లలో " దన్ ఉద్యోగ్ సహకారి సంఘం " అనే సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభించబడింది. దానిని అనుసరించి [[1978]]లో మసాలి, [[1982]]లో ఖడోలీ మరియు ,[[1985]]లో సిల్వస్సాల వద్ద మరొక 3 పరిశ్రమలు స్థాపినబడ్డాయి. [[1865]]కు ముందు
సంప్రదాయ వృత్తికారులు మట్టి కుండలు, తోలు వస్తువులు, విజ్, చెప్పులు, బూట్లు మరియు, ఇతర వస్తువులు తయారు చేసేవారు. మరికొందరు వెదురు బుట్టలు అల్లేవారు. ఈప్రాంతంలో అమ్మకపు పన్ను లేదు. తరువాత వచ్చిన 30 యూనిట్లలో ప్రధానమైనవి ఇంజనీరింగ్, చేనేత యూనిట్లు, మరియు అద్దకం మరియు, ప్రింటింగ్ యూనిట్లు [[1970]] వరకు ఏర్పాటు చెయ్యబడ్డాయి.
 
[[1971]] భారతప్రభుత్వం జిల్లాను పారిశ్రామికంగా వెనుకబడిందని ప్రకటించింది. అలాగే పరిశ్రమల పెట్టుబడులలో 15 - 25% సబ్సిడీ ఇచ్చారు. ఇది జిల్లాలో మరింత పరిశ్రమలను వేగవంతంగా అభివృద్ధిచేసింది. [[1988]] సెప్టెంబరు 30న ఈ సబ్సిడీ తొలగించబడింది. [[1984]] నుండి [[1998]] వరకు టాక్స్ చట్టం అమలు చేయబడింది. 15 సంవత్సరాలు పరిశ్రమలు పన్ను మినహాయింపు అనుభవించిన [[2005]]లో తరువాత జిల్లాలో వ్యాట్ ఆమలులోకి వచ్చింది. కొత్తగా స్థాపించబడిన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అమ్మకపు పన్ను మినహాయింపు 2017 వరకు కొనసాగుతుంది.<ref name="dnh_ind" /> జిల్లాలో దాదాపు 2710 యూనిట్లు పనిచేస్తూ 46,000 మందికి ఉపాధి కల్పిస్తుంది.<ref name=socio-eco />
Line 158 ⟶ 154:
 
=== గిరిజనులు ===
దాద్రా నగరు హవేలీ జిల్లాలో గిరిజనుల శాతం 62%. వీరిలో ధోడియా ప్రజలు 16.90%, కొక్న ప్రజలు ప్రజలు 16.85% మరియు, వర్లి ప్రజలు 62.94% ఉన్నారు. చిన్న,చిన్న బృందాలుగా కోలి, కథోడీ, నైక మరియు, డుబ్ల జిల్లా అంతటా చెదురుమదురుగా ఉన్న ప్రజలందరి శాతం 3.31% ఉన్నారు. డోడియాలు మరియు, డూబుల్ ప్రజలు జిల్లాలోని ఉత్తరప్రాంతంలో ఉన్నారు. కోక్నాలు మరియు, వర్లీలు ప్రాంతమంతా ఉన్నారు. వారి ప్రధానదైవం డీస్ (సూర్యుడు) మరియు, చంద్ (చంద్రుడు) మరియు, నరందేవ్, కనాసరి, హిమై, వీర్, రంగ్తై మరియు, వగ్దేవ్.
 
=== భాషలు ===
దాద్రా నగరు హవేలీ జిల్లాలో గిరిజనేతర ప్రజలు దేసమంతటి నుండి వచ్చి స్థిరపడిన వారు కావడం విశేషం. ఈ ప్రాంతంలో గుజరాతీ ప్రజలకు ప్రత్యేక ప్రభావం ఉంది. అందువలన ఇక్కడ ఉన్న 3 అధికార భాషలలో [[గుజరాతీ]] కావడం విశేషం. మీగిలిన రెండు అధికారభాషలు [[ఆంగ్లం]] మరియు, [[హిందీ]]. అంతేకాక మరాఠీ, రాజస్థానీ, బీహారీ, తమిళ, ఉత్తరప్రదేశ ప్రజలు కూడా ఉన్నారు. ఇది పారిశ్రామిక కేంద్రంగా ఉండడమే ఇంతటి విభిన్నతకు కారణం. సుందర ప్రకృతి, ఉద్యోగావకాశాలు, మంచి వాతావరణం విభిన్న ప్రజలను నగరం వైపు ఆకర్షిస్తుంది.
 
=== 2001 గణాంకాలు ===
[[2001]] గణాంకాలను అనుసరించి జనసంఖ్య 137,225. వీరిలో 2.8% (3,796) క్రైస్తవులు ఉండగా మిగిలిన వారు హిందువులే.<ref name="census 2001">{{cite web|title=http://www.censusindia.gov.in/Census_Data_2001/States_at_glance/State_Links/26_dnh.pdf|work=Census 2001|publisher=Government of India|accessdate=19 November 2012}}</ref> 2091 లో కొంకణలో క్రైస్తవులు అధికంగా ఉంది.6.7% జైనులు ఉన్నారు. రాజధాని సిల్వస్సాలో దిగంబర జైనులు ఆలయం నిర్మించారు.
జిల్లాలోని ప్రధాన నగరాలైన దాద్రా మరియు, సిల్వస్సాలలో శ్వేతాంబర జైనులు ఆఅయాలను నిర్మించారు. సిల్వస్సాలో స్వామినారాయణ ప్రభావం అధికంగా ఉంది. వారి ఆలయం నిర్మాణదశలో ఉంది. అది ఈ ప్రాంతంలో అత్యంత ఖరీదైనది మరియు, అత్యంత విశాలమైనది ఉండగదని భావిస్తున్నారు.
==భాష==
వరలి ప్రజలు వరలి భాషను మాట్లాడుతుంటారు. అగ్రి సంప్రదాయ ప్రజలు అగ్రి భాషను మాట్లాడుతుంటారు. ఈ భాషలకు మరాఠీ- కొంకణి లిపిని వాడుతుంటారు.
రోమన్ కాథలిక్ ప్రజలు ఒకప్పటి పోర్చుగీసును పోలిన భాషను, సిల్వెస్సాను మాట్లాడుతుంటారు. మరాఠీ, కొంకణి మరియు, గుజరాతీ భాషలను అత్యధికంగా మాట్లాడుతుంటారు.
<ref name="Dadra Nagar Haveli tourism">[http://dnh.nic.in/Home%20Page_files/Tourism/silvassa.pdf Dadra Nagar Haveli tourism]</ref> హిందీ మరియు, మరాఠీ భాషలు కూడా వాడుకలో ఉన్నాయి..<ref name="Dadra Nagar Haveli tourism"/> వరలి, ధోడియా, కొంకణికి చెందిన వారు అత్యధికంగా ఉంది.<ref name=kre>http://www.krepublishers.com/02-Journals/T-Anth/Anth-11-0-000-09-Web/Anth-11-1-001-09-Abst-PDF/Anth-11-1-065-09-521-Meitei-S-Y/Anth-11-1-065-09-521-Meitei-S-Y-Tt.pdf</ref>
.<ref name="Dadra Nagar Haveli tourism"/> వరలి, ధోడియా, కొంకణికి చెందిన వారు అత్యధికంగా ఉంది.
<ref name=kre>http://www.krepublishers.com/02-Journals/T-Anth/Anth-11-0-000-09-Web/Anth-11-1-001-09-Abst-PDF/Anth-11-1-065-09-521-Meitei-S-Y/Anth-11-1-065-09-521-Meitei-S-Y-Tt.pdf</ref>
 
===కులాలు===
జిల్లాను అత్యధికంగా ఆక్రమించుకుని ఉన్న ప్రధాన కులాలకు చెందిన ప్రజలలో ముఖ్యులు రాజస్థాని, అహిర్స్, చమర్, మహార్ మరియు, సంబంధిత కులాలకు చెందిన వారు ప్రాంతీయ ప్రజలలో భాగమై ఉన్నారు. .<ref name=kre/>
 
===వరలి ===
Line 180 ⟶ 174:
మహారాష్ట్రా గుజరాత్‌లతో కలిసి ఉన్నప్పటికీ వర్లీస్ ప్రజలను దాద్రానాగర్ హవేలీ ప్రజలుగానేభావిస్తారు. ఎందుకంటే వర్లీస్ పూర్వీకం దాద్రానాగర్ హవేలి అన్నదే వాస్తవం. ఆర్యన్ జాతికి చెందని ప్రజలలో వర్లి ప్రజలు కూడా ఒకరు. ఈ కేంద్రపాలిత ప్రదేశంలో వర్లి ప్రజలు మొత్తం గిరిజన జాతికి చెందిన ప్రజలలో 62.94% ఉన్నారు.
వర్లీ ప్రజలకు ఆచారాలు చాలా ముఖ్యం. వారు ప్రకృతి ఆరాధకులు. వారు ఆరాధించే 3 దేవతా విగ్రహాలు లభ్యమయ్యాయి. వీరు సొరకాయ బుర్రతో చేసిన వాయిద్యాలను (గంగల్) వాయుస్తుంటారు.
సాధారణంగా వర్లి ప్రజలు లోయిన్ వస్త్రంతో చేసిన చిన్న వెయిస్ట్ కోటు మరియు, టర్బన్ ధరిస్తుంటారు. స్త్రీలు మోకాళ్ళ పొడవున ఒక గజం చీరెను వెండి మరియు, వైట్ మెటల్ ఆభరణాలతో అలకరించి ధరిస్తుంటారు.<ref name=tribe>{{cite book|title=Tribes of Silvassa|publisher=Department of Tourism, UT of D&NH|location=Silvassa|pages=1–7|url=http://www.silvassa-tourism.com/pdf/tribes_of_dnh.pdf}}</ref>
 
===డోడియా===
డోడియా అనే పేరు ధుండి నుండి వచ్చింది. ధుండి అంటే కప్పబడిన గుడిశ అని అర్ధం. ధోడియాలు అత్యధికంగా గుడిశవాసులు. వీరు అత్యధికంగా " దాద్రా నగరు హవేలీ " ఉత్తర భూభాగంలో ఉంది. అందరి గిరిజనులలో ధోడియాలలో అధికంగా విద్యావంతులు మరియు, వ్యవసాయదారులు ఉన్నారు. వీరిలో కొందరికి స్వంత భూములు మరియు, తమ అవసరాలకు తగినంత ఆదాయం కలిగి ఉన్నారు. పురుషులు మోకాలి వరకు ఉండే తెల్లని ధోవతి మరియు. వెయిస్ట్ షర్టు ధరిస్తుంటారు. తెల్లని లేక రంగుల టోపీలు, చెవిపోగుల చంటి ఆభరణాలు మరియు, వెండి గొలుసులు ధరిస్తుంటారు. స్త్రీలు మోకాలి పొడవైన ముదురు నీలవర్ణ చీరెలు మరియు, ఆంచల్ ధరిస్తుంటారు. మెడలో రంగురంగు పూసల మాలలు ధరిస్తుంటారు. స్త్రీలు మెడలో లోహపు రింగులు మరియు, లావైన కంటెలు ధరిస్తుంటారు.<ref name=tribe />
 
===కొకన్===
కొకన్లకు పశ్చిమ భారతీయ కొంకణి నుండి ఈ పేరు వచ్చింది. వారికి స్వంత వ్యవసాయ భూములు ఉంటాయి. వరిలిలో నివసిస్తున్న వీరు వడ్లు మరియు, ఇతర పంటలను పండిస్తుంటారు. వారిలో ప్రభుత్వం ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టిన తరువాత వారిలో అధికులు సాంఘిక జీవితానికి అలవాటు పడుతున్నారు. దృఢకాయులైన కొక్నాల స్త్రఉరుషులిరువురు వారి శరీరాలలో భుజాలు, మోకాళ్ళ మీద పచ్చబొట్లు పొడిపించుకునే అలవాటు ఉంది. వారు కోటు లేక షర్టు ధరిస్తుంటారు. స్త్రీలు గిరిజనులకే ప్రత్యేకమైన వర్ణరంజితమైన చీరెలను కొందరు మోకాళ్ళ వరకు కొందరు పూతి పొడవున ధరిస్తారు.<ref name=tribe />
ప్రభుత్వం ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టిన తరువాత వారిలో అధికులు సాంఘిక జీవితానికి అలవాటు పడుతున్నారు. దృఢకాయులైన కొక్నాల స్త్రఉరుషులిరువురు వారి శరీరాలలో భుజాలు మరియు మోకాళ్ళ మీద పచ్చబొట్లు పొడిపించుకునే అలవాటు ఉంది. వారు కోటు లేక షర్టు ధరిస్తుంటారు. స్త్రీలు గిరిజనులకే ప్రత్యేకమైన వర్ణరంజితమైన చీరెలను కొందరు మోకాళ్ళ వరకు కొందరు పూతి పొడవున ధరిస్తారు.<ref name=tribe />
 
===ఖదోడియా===
దాద్రాలో ఖదోడీలు (మహారాధ్ట్రాలోమహారాష్ట్రలో ఖదోరీలు) 08%, ఉన్నారు. వీరి వృత్తి కాట్చ్యూ తయారీ. సాధారణంగా వీరు అరణ్యాలలో కొయ్య - మరియు రాక్షసిబొగ్గుతో నిర్మించిన గృహాలలో!నివసిస్తుంటారు. ప్రభుత్వం వారిజీవిత స్థాయిని పెంపొదించడానికి వారిలో సరికొత్త వృత్తులను ప్రవేశపెట్టింది. వారిలో స్త్రీలు మితమైన ఆభరణాలు ధరిస్తుంటాయి.<ref name =tribe />
 
== విద్య ==
Line 210 ⟶ 203:
* ప్రముఖ్ స్వామి ఇన్స్టిట్యూట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్వామినారాయణ్ సాంస్కృతిక సముదాయం
 
==మూలాలు ==
==వెలుపలి లింకులు ==
 
==మూలాలు==
{{Reflist}}
 
== వెలుపలి లింకులు ==
{{కేంద్రపాలిత ప్రాంతాలు జిల్లాలు}}
{{భారతదేశం}}