రోజా సెల్వమణి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 23:
 
==జీవిత విశేషాలు==
'''రోజా సెల్వమణి''' (Roja Selvamani) - (జ.[[నవంబర్ 17]], [[1972]]) తెలుగు సినిమా నటి. [[చిత్తూరు]] జిల్లా, [[చిన్నగొట్టిగల్లు]] మండలం [[భాకరాపేట]]కు చెందిన రోజా [[తిరుపతి]] పద్మావతి మహిళా యూనివర్శిటీలో చదివారు. రాజకీయ విజ్ఞానంలో నాగార్జున యూనివర్సిటీ నుంచి పీజీ పట్టభద్రులయ్యారు. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. 2004,2009 [[శాసనసభ]] ఎన్నికలలో[[నగరి]], [[చంద్రగిరి]] నియోజకవర్గాల నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2014 [[శాసనసభ]] ఎన్నికలలో[[నగరి]] నియోజకవర్గం నుంచి పోటీచేసి తన సమీప అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడుపై 858 ఓట్ల తేడాతో గెలుపొందారు.
 
రోజా మొదట తమిళచిత్రంలో నటించింది. ఆ సినిమాను ప్రముఖ ఛాయా గ్రహకుడు, దర్శకుడు అయిన ఆర్‌కే సెల్వమణి రూపొందించాడు. ‘చంబరతి’ పేరుతో విడుదలైన ఆ చిత్రంలో హీరో ప్రశాంత్‌.
"https://te.wikipedia.org/wiki/రోజా_సెల్వమణి" నుండి వెలికితీశారు