టైఫాయిడ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{విస్తరణ}}
{{వికీకరణ}}
''టైఫాయిడ్ జ్వరం''', '''ఆంత్రిక జ్వరం''', '''సాల్మొనెల్ల టైఫి''' గా కూడా పిలువబడుతుంది లేదా సాధారణంగా '''టైఫాయిడ్''' అంటారు,<ref>{{MedlinePlus|001332|Typhoid fever}}</ref> ఈ వ్యాధి [[సాల్మొనెల్ల టైఫి|''సాల్మొనెల్ల ఎంటేరికా'' సరోవర్ ''టైఫి'']] అనే [[బాక్టీరియా]] వలన కలుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈ వ్యాధి అతిసారం మరియు దద్దుర్లు కలుగజేసే ఒక అంటువ్యాధి. టైఫాయిడ్‌ మరియు టైఫిస్‌కు సాధారణంగా కలిగే న్యూరోసైకియాట్రిక్‌ లక్షణాల నుండి మరియు గ్రీక్‌ పదానికి అర్థం వచ్చే ''Stupor - స్తబ్దత'' నుండి టైఫాయిడ్‌ అనే పేరు వచ్చినది . ఇది నీటి-జనిత వ్యాధి. ఇది వ్యాధి సోకిన వ్యక్తి యొక్క మలంతో కలుషితమైన ఆహారం లేదా నీటిని తీసుకోవడం ద్వారా వ్యాపిస్తుంది.ఈ బ్యాక్టీరియా ప్రేగునాళాల ద్వారా వ్యాపించి ప్రేగు గోడలలోకి చొచ్చుకొని పోయి రక్తంలో ప్రవేశిస్తుంది మరియు దీనిని మలం మరియు రక్తనమూనాల ద్వారా రోగ నిర్ధారణ చేయవచ్చు.టైఫాయిడ్ వ్యాక్సిన్ మొదటి రెండు సంవత్సరాలలో 40 నుండి 90% కేసులను నివారించగలదు. టీకా ఏడు సంవత్సరాల వరకు కొంత ప్రభావం చూపుతుంది. అధిక ప్రమాదం ఉన్నవారికి లేదా వ్యాధి సాధారణ ప్రాంతాలకు ప్రయాణించేవారికి, టీకాలు వేయడం మంచిది
==లక్షణాలు ==
[[File:Fievre typhoide.png|thumb|right|250px|టైఫాయిడ్ జ్వరం సంభవించుట♦&nbsp;తీవ్రమైన అంటువ్యాధి ♦&nbsp;అంటువ్యాధి ♦&nbsp;వేర్వేరు కేసులు]]
"https://te.wikipedia.org/wiki/టైఫాయిడ్" నుండి వెలికితీశారు