రక్త వర్గం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
రక్తం ఒక ద్రవరూప కణజాలం. ఇందులో అనేక రకాల కణాలున్నాయి. వీటిని రక్తకణాలంటారు. రక్తకణాల మధ్య ద్రవాన్ని ప్లాస్మా అంటారు.ఇది రక్తంలో మాతృక, మొత్తం పరిమాణంలో 60 శాతం ఉంటుంది.
రక్తంలో మూడు రకాల కణాలు ఉంటాయి.
*ఎరిత్రోసైట్లు (ఎర్రరక్త కణాలు)
*ల్యూకోసైట్లు (తెల్ల రక్తకణాలు)
*రక్త లేదా సూక్ష్మ ఫలకికలు (ప్లేట్‌లెట్స్‌).
ఎర్ర రక్తకణాలు రక్తంలో చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. ఎర్ర రక్తకణాల హిమోగ్లోబిన్‌ ఉంటుంది. తెల్లరక్త కణాల్లో హిమోగ్లోబిన్‌ ఉండదు.తెల్ల రక్తకణాలు అమీబా వలె శరీరంలోకి ప్రవేశించిన క్రిములను కబళిస్తాయి. అందుకే విటిని రక్షక భటులు అంటారు. రక్త ఫలకికలు రక్తం గడ్డకట్టడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి.
రక్త వర్గాలు - రక్తదానం - ప్రాముఖ్యత
ఒక వ్యక్తి రక్తాన్ని వేరే వ్యక్తికి, అతడి సిరల ద్వారా ఎక్కించడాన్ని రక్త ప్రవేశనం అంటారు. 1900 సంవత్సరంలో కారల్‌ లాండ్‌ స్టీనర్‌ రక్తవర్గాలను కనుగొన్నాడు.
 
==మానవుల్లో 4 రక్త వర్గాలు ==
{| class="wikitable" style="text-align:center;"
"https://te.wikipedia.org/wiki/రక్త_వర్గం" నుండి వెలికితీశారు