రిషికేశ్: కూర్పుల మధ్య తేడాలు

చి గ్
పంక్తి 1:
రిషికేశ్ డెహరాడూన్ జిల్లాలోని ఒక మునిసిపాలిటీ.
==స్థల పురాణం==
[[బొమ్మ:Rish2.jpg|thumb|left|]]
రిషికేశ్ స్థికారకుడు విష్ణుమూర్తి నామాలలో ఒకటి.ఇది హిందువుల పవిత్ర క్షేత్రాలలో ఒకటి.ఇది హిమాలయాల దిగువ భాగంలో ఉంది.శ్రీరాముడు రావణ సంహారం తరవాత ఇక్కడ బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవడానికి ఇక్కడ పరిహార కర్మలాచరించినట్లు పురాణ కధనం.రిషికేశ్ హరిద్వార్కి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది.
రిషికేశ్ స్థితి కారకుడు విష్ణుమూర్తి నామాలలో ఒకటి.ఇది హిందువుల పవిత్ర క్షేత్రాలలో ఒకటి.ఇది హిమాలయాల దిగువ భాగంలో ఉంది.శ్రీరాముడు రావణ సంహారం తరవాత ఇక్కడ బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవడానికి ఇక్కడ పరిహార కర్మలాచరించినట్లు పురాణ కధనం.రిషికేశ్ హరిద్వార్కి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది.హిమాలయ చార్ దామ్‌లుగా ప్రసిద్ధి చెందిన [[బద్రీనాథ్]],[[కేదార్నాధ్కేదార్‌నాథ్]],[[గంగోత్రి]] మరియు [[యమునోత్రి]].<br />
 
పవిత్ర [[గంగానది]]రిషికేశ్ గుండా ప్రవహిస్తుంది.గంగా నది హిమాలయాలలోని శివాలిక్ కొండలను దాటి ఉత్తర భారత మదానాలలో ప్రవేశించే ప్రదేశమే రిషికేశ్
రిషికేశ్ లోని గంగాతీరంలో అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి.అలాగే నూతనంగా నిర్మించిన దేవాలయాలు ఉన్నాయి.ఈ నగరం అనేకమంది భారత దేశంలోని వేలకొలది భక్తులను ఆకర్షిస్తుంది.వీదేశీ పర్యాటకులు ఇక్కాడి రావడానికి ఆసక్తి చూపుతుంటారు.రిషికేశ్‌లో ఉన్న యోగా శిక్షణాలయాలూ భక్తులను ఆకర్షించడానికి ప్రధాన కారణం.యోగా నగరం అని రిషికేశ్ కూ మారుపేరు విడేశీయులలో ప్రసిద్ధం.పవిత్ర గంగా స్నానం,రిషికేశ్‌లో ధ్యానం భక్తులకు మోక్షం కలిగిస్తుందని భక్తుల విశ్వాసం.<br />
రిషికేశ్ పరిసర ప్రాంతంలో గంగా నదీ తీరంలో ఉన్న ఋషి వాటికలు కారణంగా ఈ ఊరికి ఈ పేరు వచ్చినట్లు విశ్వసిస్తున్నారు.ఇది వ్యాపార మరియు సమాచార కూడలిగా కూడా ప్రాముఖ్యత కలిగిన నగరం.రిషికేశ్ పరిసరాలలోని ఆకర్షణీయమైన పల్లె ఋషికీ రేటీ.శివానందనగలో స్వామి శివానందచే స్థాపించబడిన ' శివానంద ఆశ్రమం' మరియు 'డివైన్ లైఫ్ ఆఫ్ సొసైటీ' ఉన్నాయి.ఉత్తర రిషికేశ్,లక్ష్మణ్ ఝులా ఉత్తర భాగంలో కొంచందూరంగా ఉన్న స్వర్గ్ ఆశ్రమం దాని చుట్టూ ఉన్న చిన్న చిన్న ఆశ్రమాలు నీలఖంఠ మహాదేవ్ గుడి గంగానది తూర్పు తీరంలో ఉన్నాయి.నీలఖంఠ మహాదేవ్ గుడి రిషికేశ్‌కు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది.త్రివేణీ ఘాట్‌లో ఇచ్చే హారతి దర్శించడానికి భక్తులు ఆసక్తి చూపుతుంటారు.<br />
 
==జనాభా==
"https://te.wikipedia.org/wiki/రిషికేశ్" నుండి వెలికితీశారు