గులాబి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
గులాబీ అనేది రోసా జాతికి చెందినది.పుష్పించే మూడు వందలకు పైగా జాతులు ఉన్నాయి. వేలాది మంది వీటిని సాగు చేస్తున్నారు. ఇవి నిటారుగా పదునైన ముళ్ళతో కలిగి ఉంటాయి.సువాసన కలిగిన అందమైన పువ్వు.పువ్వులలో రాణిగా అభివర్ణిస్తాం. గులాబీ పువ్వుల నుండి ఆవిరి ద్వారా తీయబడిన నూనె, గులాబీ అత్తరుని పరిమళ ద్రవ్యాలలో కొన్ని శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. గులాబీ నూనె నుండి తయారయ్యే రోజ్ వాటర్ను ఆసియా దేశాల వంటలలో విరివిగా వాడుతున్నారు. యునైటెడ్ స్టేట్స్ లో ఫ్రెంచ్ గులాబీ సిరప్ ని గులాబీ స్కోన్ తయారీకి వాడతారు.
[[File:Rose Prickles.jpg|thumb|
గులాబీ ముళ్ళు]]
 
==జాగ్రత్తలు==
"https://te.wikipedia.org/wiki/గులాబి" నుండి వెలికితీశారు