అంజనా సౌమ్య: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
{{Infobox musical artist
| name = అంజనాAnjana సౌమ్యsowmya
| image = AnjanaSowmya.jpg
| Date of Birth = సెప్టెంబరు 29, 1985
పంక్తి 14:
| years_active = 2006-ఇప్పటివరకు
}}
'''[[అంజనా సౌమ్య]] ''' ఒక జానపద మరియు సినీ [[గాయని]]. విజయవంతమైన పలు చిత్రాలలో మధురమైన [[పాటలు]] పాడింది. [[ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం]] నిర్వహించిన [[పాడుతా తీయగా (ధారావాహిక)|పాడుతా తీయగా]] కార్యక్రమంలో పాల్గొని జూనియర్స్ రౌండ్‌లో రన్నర్ గా నిలిచింది. సూపర్ సింగర్ 4లో విజేతగా, సూపర్ సింగర్ 7లో విజేతగా నిలిచింది. సదార్చన, సాయి సౌమ్యలహరి1,2, అన్నమయ్య సంకీర్తనామృతం, టీ సీరిస్‌లో [[భక్తి]]<nowiki/>తో అంజన సౌమ్య వంటి ఆల్బమ్స్ చేసింది.సుమారు 60 సినిమాల్లో పాటలు పాడింది. [[మలేషియా]], [[సింగపూర్]], [[జపాన్]], [[అమెరికా]] తదితర దేశాల్లో [[సంగీత]] ప్రదర్శనలు ఇచ్చింది.
 
==నేపధ్యము==
నాన్న గోపాలకృష్ణ, అమ్మ విద్యల సుమతి. ఈమెకు చిన్నప్పటినుంచే పాడాలని ఉన్న కోరిక [[సంగీతము|సంగీతం]] వైపు నడిపించింది. [[కాకినాడ]]లో [[ఇంజనీరింగ్]], [[విశాఖపట్నం]] గీతం విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చేసింది. [[కాకినాడ]]లోని సంగీతోపాధ్యాయులు కాకరపర్తి వీరభద్రరావు, పెద్దాడ సూర్యకుమారి వద్ద సంగీతం నేర్చుకున్నది. [[సంగీతం]]లో డిప్లొమో చేసి ఆల్ ఇండియా లెవెల్లో గోల్డ్ మెడల్ సాధించింది.
"https://te.wikipedia.org/wiki/అంజనా_సౌమ్య" నుండి వెలికితీశారు