మీరాబాయి: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
మూలం చేర్చాను
పంక్తి 25:
 
== రచనలు ==
మీరాబాయి రాసిన అనేక పాటలు ప్రస్తుతం భారతదేశంలో గానం చేయబడుతున్నాయి. ఇవి ఎక్కువగా భక్తి పాటలు (భజనలు) అయినప్పటికీ దాదాపు అన్నింటిలో తాత్విక అర్థాలు ఉన్నాయి.<ref>{{cite book |last1=Subramanian |first1=VK |title=Mystic songs of Meera (in Hindi and English) |date=1 February 2005 |publisher=Abhinav publications |isbn=8170174589 |url=https://www.exoticindiaart.com/book/details/mystic-songs-of-meera-with-english-transliteration-and-translation-IDF197/ |accessdate=21 February 2020}}</ref> ఈమె రాసిన గీతాలలో "పయోజీ మైనే రామ్ రతన్ ధన్ పాయో" ఒక గీతం.<ref>{{cite web |title=Lyrics - Ram Ratan Dhan Paayo (Lata Mangeshkar rendition) |url=http://tophindilyrics.com/shri-ram-bhajan/%E0%A4%AA%E0%A4%BE%E0%A4%AF%E0%A5%8B-%E0%A4%9C%E0%A5%80-%E0%A4%AE%E0%A5%88%E0%A4%82%E0%A4%A8%E0%A5%87-%E0%A4%B0%E0%A4%BE%E0%A4%AE-%E0%A4%B0%E0%A4%A4%E0%A4%A8-%E0%A4%A7%E0%A4%A8-%E0%A4%AA%E0%A4%BE/ |website=www.tophindilyrics.com |publisher=Top Hindi Lyrics |accessdate=21 February 2020}}</ref> <ref>{{cite book |title=The poetry of Meera : a compendium of her songs translated in English |publisher=Poetry Hunter |url=https://www.poemhunter.com/i/ebooks/pdf/mirabai_2012_7.pdf |accessdate=21 February 2020}}</ref> మీరాబాయి రాజస్థానీ భాషలో మెట్రిక్ పద్యాలు (లిరికల్ పాడాస్) రాసింది. ఈమె వేలాది గీతాలు ఈమె రాసినట్టు చెప్పబడుతున్నప్పటికీ, వాస్తవానికి ఎన్ని గీతాలును స్వయంగా రాసిందనే విషయంపై పరిశోధకులలో బేధాభిప్రాయాలు వచ్చాయి.<ref>{{cite web |title=Meera ke bhajan (Hindi) |url=https://hindividya.com/mirabai-poems/ |website=www.hindividya.com |publisher=Hindi Vidya |accessdate=21 February 2020}}</ref> ఈమె కవిత్వానికి లిఖిత ప్రతులు ఏవీ లేవు, 18వ శతాబ్దం ఆరంభం నుండి, ఈమె మరణించిన 150 సంవత్సరాల తరువాత ఈమె పేరుతో రెండు గీతాలతో కూడిన తొలి రికార్డులు ఉన్నాయి.<ref name="hawley" />
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/మీరాబాయి" నుండి వెలికితీశారు