కెన్యాంత్రోపస్: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''''కెన్యాంత్రోపస్ ప్లాటియోప్స్''''' 35 నుండి 32 ల...'
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం T144167 విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Use dmy dates|date=July 2012}}
{{Automatic taxobox
| fossil_range = {{Fossil range|Pliocene}}
| image = Kenyanthropus platyops, skull (model).JPG
| image_alt =
| image_caption =
| classification_status = disputed
| taxon = Kenyanthropus
| authority = M.G.Leakey, Spoor, Brown, Gathogo, Kiarie, L.N.Leakey & McDougall, [[2001 in paleontology|2001]]
| type_species =
| type_species_authority =
| subdivision_ranks = Species
| subdivision = *{{extinct}}''Kenyanthropus platyops'' (Leakey & al., 2001) ([[Synonym (biology)|syn.]] ''Homo platyops'')<ref name=Homo/>
*{{extinct}}''Kenyanthropus rudolfensis'' (Alexeev, 1986) (syn. of ''Homo rudolfensis'')<ref>Kenyanthropus rudolfensis (Alexeev, 1986) in GBIF Secretariat (2017). GBIF Backbone Taxonomy. Checklist dataset https://doi.org/10.15468/39omei accessed via https://www.gbif.org/species/9446449 on 2019-02-28.</ref>
| synonyms = *''[[Homo]]''
| synonyms_ref = <ref name=Homo>C. J. Cela-Conde and F. J. Ayala. 2003. Genera of the human lineage. Proceedings of the National Academy of Sciences 100(13):7684-7689 [J. Alroy/J. Alroy]</ref>

'''''కెన్యాంత్రోపస్ ప్లాటియోప్స్''''' 35 నుండి 32 లక్షల సంవత్సరాల క్రితం నాటి ( [[ప్లయోసీన్|ప్లియోసిన్]] ) [[హోమినిని|హోమినిన్]] శిలాజం. దీన్ని 1999 లో [[కెన్యా|కెన్యాలోని]] తుర్కానా సరస్సులో మీవ్ లీకీ బృందంలో సభ్యుడైన జస్టస్ ఎరుస్ కనుగొన్నాడు. <ref>{{వెబ్ మూలము|url=http://www.talkorigins.org/faqs/homs/wt40000.html|title=Kenyanthropus platyops|author=|date=|accessdate=19 February 2019}}</ref>

ఈ శిలాజం ఓ కొత్త హోమినిన్ జాతికి, కొత్త ప్రజాతికీ చెందినదని లీకీ (2001) ప్రతిపాదించింది. కొందరు దీన్ని ''[[ఆస్ట్రలోపిథెకస్|ఆస్ట్రాలోపిథెకస్]]'' ప్రజాతి లోని ఒక జాతిగా, '''''ఆస్ట్రాలోపితిసస్ఆస్ట్రలోపిథెకస్ ప్లాటియోప్స్ అని,''''' మరి కొందరు ''[[హోమో]] ప్రజాతిలో'' '''''హోమో ప్లాటియోప్స్''''' అనీ అన్నారు. ఇంకొందరు దీన్ని ''[[ఆస్ట్రలోపిథెకస్ అఫారెన్సిస్|ఆస్ట్రాలోపిథెకస్ అఫారెన్సిస్]] జాతికి చెందిన శిలాజంగా భావించారు.''

2015 లో లోమెక్విలో చేసిన పురావస్తు తవ్వకాల్లో అత్యంత పురాతన పనిముట్లు కూడా లభించాయి. ఇవి ఓ హోమినిన్ వాడిన అత్యంత పురాతన పనిముట్లు. ఆ విధంగా పనిముట్లు వాడిన తొట్ట తొలి జీవి ''కెన్యాంత్రోపస్ ప్లాటియోప్స్'' కావచ్చునని ఇవి సూచించాయి. <ref>{{వెబ్ మూలము|url=https://www.bbc.com/news/science-environment-32804177|title=Oldest tools pre-date first humans|first=Rebecca|last=Morelle|date=20 May 2015|accessdate=19 February 2019}}</ref>
Line 9 ⟶ 27:

== తవ్వకాల స్థలాలు ==
1999 లో, [[లీకీని వదిలివేయండి|మీవ్ లీకీ]] కెన్యాలో శిలాజాల కోసం వెతకడానికి ఒక యాత్ర చేపట్టింది. ఇది ఈ ప్రాంతంలో జ్రిగిన రెండవ యాత్ర. మొదటి యాత్ర 1998 లో జరిగింది, దీనిలో KNM-WT 38350 అనే [[పారాటైప్|పారాటైప్‌]]<nowiki/>ను కనుగొన్నారు. <ref name=":0">{{Cite journal|last=Leakey|first=Meave G.|author-link=|displayauthors=etal|year=2001|title=New hominin genus from eastern Africa shows diverse middle Pliocene lineages|url=|journal=[[Nature (journal)|Nature]]|volume=410|issue=6827|pages=433–440|doi=10.1038/35068500|pmid=11260704|access-date=|quote=}}</ref> అనేక ప్రముఖ [[హోమినిని|హోమినిన్]] శిలాజాలను శాస్త్రవేత్తలకు అందించిన తుర్కానా సరస్సులో వాళ్ళు తవ్వకాలు మొదలు పెట్టారు. బృందంలోని సభ్యుడు, జస్టస్ ఎరుస్, సరస్సు పక్కనే ఉన్న లోమెక్వి వద్ద నాచుకుయ్ నిర్మాణంలో ఒక పుర్రెను కనుగొన్నాడు. రెండు యాత్రలలోనూ సేకరించిన మొత్తం శిలాజాల్లో టెంపొరల్ ఎముక, మూడు పాక్షిక కింది దవడలు, రెండు పాక్షిక మాక్సిల్లె, నలభై నాలుగు పళ్ళూ ఉన్నాయి. అయితే, శాస్త్రవేత్తల్లో ఆసక్తిని రేకెత్తించింది, KNM-WT 40000 గా పిలిచే పుర్రె. ఇది దాదాపు సంపూర్ణంగా ఉంది. గతంలో ఇతర శిలాజాల్లో చూసిన అనేక లక్షణాలు, దీనికి ఉన్నాయి. అయితే ఈ లక్షణాలు ఒకే స్పెసిమెన్‌లో ఉండడం ఇంతకు ముందెన్నడూ చూడలేదు; దీంతో ఇదొక ప్రత్యేకమైన, విశిష్టమైన జాతి అని శాస్త్రవేత్తలు గ్రహించారు.

KNM-WT 40000 తో పాటు ఇతర ఎముకలు అగ్నిపర్వత గులకరాళ్ళు, గట్టిపడిన కాల్షియం కార్బొనేటుతో కూడిన నల్లటి మట్టిరాళ్లలో దొరికాయి. KNM-WT 40000 స్పెసిమెన్ 35 లక్షల సంవత్సరాల నాటిదని, అది లభించిన చోట ఉన్న మట్టి పొర 35.3 లక్షల సంవత్సరాల నాటిదని తేలింది. ఆ పొరకు సరిగ్గా క్రింద KNM-WT 38341 స్పెసిమెన్ దొరికింది. ఇది ఇది 353 లక్షల సంవత్సరాల నాటిది. బి-తులు బోర్ టఫ్‌కు పైన వివిధ స్థలాల్లో లభించినన ఇతర స్పెసిమెన్లు సుమారు 33 లక్షల సంవత్సరాల నాటివి. ఈ మట్టి రాయి పెద్దగా లోతులేని సరస్సు దగ్గర ఉంది. హోమినిన్లు నదులు లేదా సరస్సులకు దగ్గరలో నివసించారని ఇది సూచిస్తోంది.

== వర్గీకరణ ==
KNM-WT 40000 అనేది ఈ జాతికి చెందిన [[Holotype|హోలోటైప్]] -ఈ జాతిని నిర్వచించే లక్షణాలు కలిగిన స్పెసిమెన్. <ref name=":0" />

మధ్య [[ప్లయోసీన్]] సమయంలో వర్గీకరణపరంగా హోమినిన్లు మరింత వైవిధ్యంగా ఉన్నాయని ''కెన్యాంత్రోపస్ ప్లాటియోప్స్'' శిలాజాలు సూచిస్తున్నాయి. ముందుకు పొడుచుకువచ్చి ఉండని దవడలు ఇంతకు ముందు అనుకున్నదానికంటే ముందే ఉద్భవించాయి. దాని ముఖ నిర్మాణం, ఉత్పన్నమైన లక్షణాలూ దాదాపు ప్రతి కపాల లక్షణంతో సహా ''పారాంత్రోపస్'' కంటే చాలా భిన్నంగా ఉన్నాయి. అందువల్ల కొత్త పుర్రెను ''పారాంత్రోపస్'' జాతికి కేటాయించటానికి కారణమే లేదు. కపాల నిర్మాణంలో తేడాలు చాలా భిన్నంగా ఉన్నాయని ఇప్పటికీ భావిస్తున్నారు. ''[[హోమో]],'' ''[[ఆర్డిపిథెకస్|ఆర్డిపిథెకస్‌ల]]'' కంటే కూడా దీనిలో చాలా తేడాలున్నాయి. దాని కపాల నిర్మాణం ''ఆస్ట్రలోపిథెకస్‌తో'' కొన్ని సారూప్యతలు కూడా ఉన్నాయి - మెదడు పరిమాణం, ముక్కు భాగాలు, సబోర్బిటల్, టెంపొరల్ ప్రాంతాలు మొదలైనవి - తేడాలు చాలా సారూప్యతల కంటే చాలా ఎక్కువ. అంచేతనే దాన్ని కొత్త జాతిలో చేర్చారు.

== పరిణామ పథం ==
హోమినిన్ల పరిణామాన్ని గుర్తించడం చాలా కష్టమైన పని అయినప్పటికీ, ఈ హోమినిన్ల గురించిన మానవుని పరిజ్ఞానం పెరుగుతోంది. [http://humanorigins.si.edu/evidence/human-family-tree హోమినిన్ల పరిణామ వంశవృక్షం] చిత్రంలో సూచించినట్లుగా 1999 లో కెన్యాంత్రోపస్ దొరక్క ముందు, ''ఆస్ట్రలోపిథెకస్'' సమూహం ప్రాచీనమైనవని అనుకునేవారు. వాస్తవానికి కెన్యాంత్రోపస్ ప్లాటియోప్స్ హోమినిన్ల పరిణామ పథాన్ని గందరగోళ పరచింది. ఎందుకంటే ఈ జాతి ఓ కొత్త రకం జాతిని, ప్రజాతినీ సూచిస్తోంది. అయితే, కెన్యాలో శిలాజాన్ని కనుగొన్న తరువాత, ''కె. ప్లాటియోప్స్'' మునుపటి జాతులలో ఒకటనీ, ''ఆస్ట్రలోపిథెకస్ అఫారెన్సిస్'' నివసించిన సమయంలోనే ఇది కూడా నివసించేదనీ ఒక భావన ఏర్పడింది. ''K. ప్లాటియోప్స్'' పుర్రెను కనుగొన్న తరువాత, సాధారణ పూర్వీకుడు ''A.'' ''అఫారెన్సిస్'' కాదని, ''K. ప్లాటియోప్స్ అనీ'' మార్చారు.

== ఇవి కూడా చూడండి ==
Line 33 ⟶ 51:
* [http://www.kenyanthropus.com/ Kenyanthropus.com]
* [http://www.nature.com/nature/fow/010322.html కెన్యా లోని చదును ముఖం మనిషి (నేచర్)]
* [http://www.bbc.co.uk/science/horizon/2001/apetookover.shtml కెన్యాంత్రోపస్ ప్లాటియోప్స్ ప్రాముఖ్యత గురించి బిబిసి సైన్స్ కథనం]
* [https://web.archive.org/web/20081216225447/http://www.amnh.org/exhibitions/permanent/humanorigins/history/images/md/kenyathropus-platyops.jpg అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీలో కెన్యాంత్రోపస్ ప్లాటియోప్స్ చిత్రం]
* [http://humanorigins.si.edu/evidence/human-evolution-timeline-interactive హ్యూమన్ టైమ్‌లైన్ (ఇంటరాక్టివ్)] - [[స్మిత్‌సోనియన్ సంస్థ|స్మిత్సోనియన్]], [[నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ]] (ఆగస్టు 2016).
"https://te.wikipedia.org/wiki/కెన్యాంత్రోపస్" నుండి వెలికితీశారు