బికారి రాముడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 71:
| ఘంటసాల,<br>శ్రీరంగం గోపాలరత్నం
|}
==సంక్షిప్త కథ==
కృష్ణయ్య అనే లక్షాధికారి భార్య సుభద్రమ్మకు లేకలేక కవలలు పుడతారు. ఒకడు అందాలబొమ్మ ఐతే మరొకడు కురూపి. తల్లికి తెలివి రాక ముందే కృష్ణయ్య వికారిని అనాథశరణాలయానికి పంపిస్తాడు. ఒకడు బికారిగా పెరిగి మంచివాడైతే, మరొకడు పువ్వుల్లో పెరిగి తల్లిదండ్రుల గుండెల్లో కుంపటి అవుతాడు. ఐతే బికారిరాముడు మాతృమూర్తి వాత్సల్యం కోసం పరితపిస్తూ ఆ ఇంటిలోనే చేరి ప్రేమగుణం వంటి ఔన్నత్యాన్ని తన అమాయకత్వంతో ఋజువు చేస్తాడు<ref name="పత్రిక రివ్యూ">{{cite news |last1=కృష్ణానంద్ |title=చిత్రసమీక్ష:బికారి రాముడు |url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=28247 |accessdate=22 February 2020 |work=ఆంధ్రపత్రిక దినపత్రిక |date=25 January 1962}}</ref>.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/బికారి_రాముడు" నుండి వెలికితీశారు