రక్త వర్గం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 120:
అందుచేత 'O' గ్రూప్ రక్తం గల వ్యక్తి ఏ గ్రూప్
వానికైనా రక్తాన్ని దానం చేయవచ్చు. అందువల్ల 'O' గ్రూప్ గల వారిని విశ్వధాతలు అంటారు.
==విశ్వ గ్రహీతలు (AB గ్రూప్) ==
AB రక్త వర్గంగల వ్యక్తుల ప్లాస్మాలో ప్రతిరక్షకాలు
(ఏంటీబాడీస్) ఉండవు. అందుచేత వీరి రక్తం, ఇతరవర్గాల రక్తంతో చర్య జరపదు.కాబట్టి AB రక్త వర్గంగల వ్యక్తులు ఇతర వర్గాల (A,B,AB,O) రక్తాన్ని గ్రహించవచ్చు. అందువల్ల వీరిని విశ్వగ్రహీతలు పిలిస్తారు.
 
==రక్త ప్రవేశనం==
"https://te.wikipedia.org/wiki/రక్త_వర్గం" నుండి వెలికితీశారు