రక్త వర్గం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 112:
AB రక్త వర్గంగల వ్యక్తుల ప్లాస్మాలో ప్రతిరక్షకాలు
(ఏంటీబాడీస్) ఉండవు. అందుచేత వీరి రక్తం, ఇతరవర్గాల రక్తంతో చర్య జరపదు.కాబట్టి AB రక్త వర్గంగల వ్యక్తులు ఇతర వర్గాల (A,B,AB,O) రక్తాన్ని గ్రహించవచ్చు. అందువల్ల వీరిని విశ్వగ్రహీతలు పిలిస్తారు.
=Rh కారకము==
మానవునిలో, Rhesus కోతులలో Rh కారకాన్ని లాండ్స్టీనర్, అలెగ్జాండర్ వీనర్ శాస్త్రవేత్తలు గుర్తించారు. Rhesus పేరులోని మొదటి రెండ అక్షరాలు మీదుగా Rh పెట్టారు. ఈ RH లో రక్త కణాలు ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు.
ఒకవేళ ఉన్నట్లయితే Rh+ అని, లేనట్లయితే
Rh- పిలుస్తారు.
 
==రక్త ప్రవేశనం==
"https://te.wikipedia.org/wiki/రక్త_వర్గం" నుండి వెలికితీశారు