వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 702:
* మంచి ఆలోచన నేను కూడా పాల్గొంటున్నాను. ప్రస్తుతం నేను రెండు రోజుల నుండి తూర్పు గోదావరి జిల్లాలో పుణ్యక్షేత్రాలు గురించి రాస్తున్నా. అలాగే తొలగించిన అనువాద పేజీలు రాస్తాను.వికీపీడియా మిత్రులందరికీ మాతృభాష దినోత్సవ, మహశివరాత్రి శుభాకాంక్షలు.[[వాడుకరి:Ch Maheswara Raju|Ch Maheswara Raju]] ([[వాడుకరి చర్చ:Ch Maheswara Raju|చర్చ]]) 09:19, 21 ఫిబ్రవరి 2020 (UTC)
*అందరికి మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. [[వాడుకరి:Radhika41|Radhika Mamidi]] 13:35, 21 ఫిబ్రవరి 2020 (UTC)
 
=== ఈ ఎడిటథాన్ లో రాసిన వ్యాసాలు===
*చదువరి: నేను ఈ 24 గంటల్లో కింది 8 వ్యాసాలను ప్రచురించాను. ఇవన్నీ అనువాద పరికరం ద్వారా ప్రచురించినవే. ఈ 8 వ్యాసాల మొత్తం పరిమాణం 5,85,300 బైట్లు. ఈ పాఠ్యంలో చాలా వరకూ ఇంతకు ముందే అనువదించి పెట్టుకున్నది. ఈ 24 గంటల్లో అనువదించినది 1,50,000 బైట్లకు కొద్దిగా ఎక్కువ.
*# [[నియాండర్తల్]]
*# [[కెన్యాంత్రోపస్]]
*# [[పులి]]
*# [[గ్లోబల్ వార్మింగ్]]
*# [[భారతదేశంలో అగ్నిపర్వతాల జాబితా]]
*# [[నార్కోండం ద్వీపం]]
*# [[బ్యారెన్ ఐలాండ్]]
*# [[అగ్నిపర్వతం]]
:__[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 07:19, 22 ఫిబ్రవరి 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు