మార్చి 2008: కూర్పుల మధ్య తేడాలు

+ వార్తలు
+ వార్తలు
పంక్తి 10:
సూచనలు ముగిసాయి
----------------------------------------------------------------------------------- -->
:'''మార్చి 28, 2008'''
* [[చెన్నై]] లోని చేపాక్ స్టేడియంలో [[దక్షిణాఫ్రికా]]తో జరుగుతున్న తొలి టెస్టులో [[వీరేంద్ర సెహ్వాగ్]] రెండో ట్రిపుల్ సెంచరీని సాధించాడు. ఇది టెస్ట్ [[క్రికెట్]] ‌లో అతివేగవంతమైన ట్రిపుల్ సెంచరీ. [[భారత క్రికెట్ జట్టు|భారత్]] తరఫున ఇది రెండో ట్రిపుల్ సెంచరీ కాగా, రెండూ అతని పేరిటే నమోదై ఉన్నాయి.
* ద్రవ్యోల్భణ రేటు ఈ ఏడాదిలోనే గరిష్టంగా 6.68 % గా నమోదైంది.
:'''మార్చి 27, 2008'''
* సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మళ్ళీ ఏ.బి.బర్దన్ ఎంపికైనాడు. ఇతడు ఈ పదవిని చేపట్టడం ఇది నాలుగవ సారి. [[1990]] నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నాడు.
* సమాజ్ వాదీ పార్టీ అద్యక్షుడిగా [[ములాయం సింగ్ యాదవ్]] మళ్ళీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 1990 నుంచి ములాయం ఈ పదవిలో కొనసాగుతున్నాడు.
:'''మార్చి 26, 2008'''
* [[భూటాన్]] లో తొలిసారిగా జరిగిన [[ప్రజాస్వామ్యం|ప్రజాస్వామ్య]] ఎన్నికలలో గెలిచి జిగ్మీ ధిన్లే ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు. [http://in.telugu.yahoo.com/News/International/0803/26/1080326007_1.htm యాహూ తెలుగు వార్తలు]
"https://te.wikipedia.org/wiki/మార్చి_2008" నుండి వెలికితీశారు