మొదటి పేజీ వ్యాసాలు
దిద్దుబాట్ల సారాంశము సూచనలు
పంక్తి 94:
==మొదటి పేజీ వ్యాసాలు==
కాసుబాబు గారూ, మీ అభిమానానికి ధన్యవాదాలు. నేను తెవికీ కోసం ఖచ్చితమయిన/నిర్ణీత సమయాన్ని కేటాయించలేను కానీ తప్పకుండా ప్రయత్నిస్తాను. మీరు దారి చూపించడమే తరువాయి! --[[సభ్యులు:Svrangarao|Svrangarao]] 12:06, 29 మార్చి 2008 (UTC)
 
==దిద్దుబాట్ల సారాంశము సూచనలు==
కాసుబాబు గారూ, దిద్దుబాట్ల సారాంశము గురిచి మీ సూచనలు బాగున్నాయి. తప్పక పాటించడానికి ప్రయత్నిస్తాను.--[[సభ్యులు:Svrangarao|Svrangarao]] 23:30, 29 మార్చి 2008 (UTC)