"చిలుక" కూర్పుల మధ్య తేడాలు

134 bytes removed ,  1 సంవత్సరం క్రితం
2401:4900:5083:B975:F115:9693:D80E:E6C0 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2859660 ను రద్దు చేసారు
(2401:4900:33A4:8B7A:BAA7:84B8:5DB:9F8C (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2859639 ను రద్దు చేసారు)
ట్యాగు: రద్దుచెయ్యి
(2401:4900:5083:B975:F115:9693:D80E:E6C0 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2859660 ను రద్దు చేసారు)
ట్యాగు: రద్దుచెయ్యి
'''[[చిలుక]]''' లేదా '''చిలక''' ([[ఆంగ్లం]] Parrot) ఒక రంగుగల [[పక్షి]]. ఇది అందముగా ఉండుట వలన చాలామంది దీనిని [[పెంపుడు జంతువు]]<nowiki/>గా పెంచుకొంటుంటారు.
[[దస్త్రం:Parrot on the tree one.JPG|thumb|right|ఇది ఒక జాతి చిలుక]]
సుమారు 350 [[జాులుజాతులు|జాతుల]] ిలుకలుచిలుకలు 85 [[్రజాతులుప్రజాతులు]]లో ఉన్నాయి. ఇవి సిట్టసిఫార్మిస్ (Psittasiformes) క్రమానికి చెందినవి. ఇవి ఉష్ణ మరియు సమశీతోష్ణ మండలాలలో నివసిస్తాయి. వీటిని సిట్టసైనెస్ (psittacines) అని కూడా పిలుస్తారు.<ref>{{cite web
|title=Psittacine
|work=American Heritage Dictionary of the English Language, Fourth Edition
|accessdate=2007-09-09 }}</ref> వీటిని సామాన్యంగా రెండు [[కుటుంబాలు]]<nowiki/>గా వర్గీకరిస్తారు: నిజమైన [[చిలుకలు]] (true parrots) మరియు కాక్కటూ (cockatoos). ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించినా కూడా [[ఆస్ట్రేలియా]] మరియు [[దక్షిణ అమెరికా]] ఖండాలలో ఎక్కువ రకాలు కనిపిస్తాయి.
 
చిలకలకు బలమైన వంకీ తిరిగిన ముక్కు, బలమైన కాళ్ళు ఉంటాయి. ఎక్కువ చిలుకలు పచ్చరంగులో ఉంటాయి; అయితే కొన్ని పంచరంగుల చిలుకలు కూడా ఉంటాయి మరియు కొన్ని చిలుకలు విచిత్రమైన రంగులలో కూడా ఉంటాయి . చిలుకలు పరిమాణంలో 3.2 అంగుళాల నుండి 1.0 మీటరు పొడవు మధ్యలో ఉంటాయి.
 
ఇవి ఎక్కువగా [[గింజలు]], [[పండ్లు]], [[మొగ్గలు]] మరియు చిన్న మొక్కల్ని తింటాయి. కొన్ని జాతులు పురుగుల్ని మరియు చిన్న జంతువుల్ని తింటాయి. సుమారు అన్ని చిలకలు చెట్టు తొర్రలలో గూళ్ళు కట్టుకుంటాయి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2859682" నుండి వెలికితీశారు