దశావతారములు (1962 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
==నటీనటులు==
==సాంకేతికవర్గం==
* దర్శకత్వం: పి.జి.మోహన్
* నిర్మాత: యు.విశ్వేశ్వరరావు
* మాటలు: సముద్రాల జూనియర్
* పాటలు: సముద్రాల సీనియర్
* సంగీతం: పామర్తి సుబ్బారావు
* ఛాయాగ్రహణం: దొరైరాజ్
* శబ్దగ్రహణం:ఎన్.శేషాద్రి
* కళ:వాలి
 
==కథ==
శూన్యమయ జగత్తులో ఓంకారనాదం వినిపించడంతో మహావిష్ణువు బ్రహ్మను జగత్తును సృష్టించమని ఆదేశిస్తాడు.