భాగ్యవంతులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
lyrics = [[ఉషశ్రీ]] |
music = [[ఘంటసాల వెంకటేశ్వరరావు]]|
starring = [[ఎం.జి.రామచంద్రన్ ]],
[[రాజసులోచన ]],
[[ఎం.ఆర్.రాధరాధా]]|

పంక్తి 14:

==కథ==
రంగారావు భాగ్యవంతుడు. డబ్బుతో ఏమైనా కొనవచ్చనేది అతని అభిప్రాయం. అతనికి కావలసినవి రెండే.కామినీ కాంచనాలు. మధు భాగ్యవంతునితో ఎన్నికలలో పోటీచేస్తాడు. అక్రమాలను ధైర్యంగా ఎదురిస్తాడు. అతని చెల్లి శ్యామల. శ్యామలను పెళ్ళి చేసుకోవాలని రంగారావు ప్రయత్నిస్తాడు. కానీ శ్యామల అంతకుముందే పోలీస్ ఇన్‌స్పెక్టర్ మాధవుని ప్రేమించి ఉంటుంది. రంగారావుకు శ్యామల తండ్రి ఇవ్వవలసిన బాకీని మధు చెల్లించి శ్యామల, మాధవుల పెళ్ళికి మార్గం సుగమం చేశాడు. రంగారావు నర్తకి చంద్రను వలలో వేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆమె అతని నోట సున్నం ముద్ద పెట్టి పారిపోతుంది. రంగారావు అనుచరులు ఆమెను వెన్నాడగా మధు ఆమెను కాపాడుతాడు. ఇద్దరి మధ్య ప్రేమ మొలకెత్తుతుంది. రంగారావు కుపితుడవుతాడు. మధును ఖూనీ కేసులో ఇరికిస్తాడు. అతనిని ఆ కేసు నుండి తప్పించడానికి శ్యామల ఎంతో ఆరాటపడుతుంది. చివరకు మధు ఎన్నో వేషాలు వేసి తాను నిర్దోషినని పతాక సన్నివేశంలో నిరూపించుకుంటాడు<ref name="ప్రభ రివ్యూ">{{cite news |last1=సంపాదకుడు |title=చిత్ర సమీక్ష - భాగ్యవంతులు |url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=59972 |accessdate=23 February 2020 |work=ఆంధ్రప్రభ దినపత్రిక |date=11 May 1962}}</ref>.

==నటి నటులు==
*[[ఎం.జి.రామచంద్రన్]] ,
- మధు
*[[రాజసులోచన]] ,
- చంద్ర
*[[ఎం.ఆర్.రాధరాధా]] - రంగారావు
*[[ఇ.వి.సరోజ]] - శ్యామల
*ఎం.ఎన్.నంబియార్ - మాధవుడు
*డి.బాలసుబ్రహ్మణ్యం
*ఎస్.రామారావు
*లక్ష్మీప్రభ
*[[లక్ష్మీరాజ్యం]]

==ఇతర వివరాలు==
'''* దర్శకుడు ''': [[పి.నీలకంఠం]]

* కథ, స్క్రీన్‌ప్లే: [[సి.ఎన్.అన్నాదురై]]
'''* సంగీత దర్శకుడు ''': [[ఘంటసాల వెంకటేశ్వరరావు]]

'''నిర్మాణ సంస్థ ''': [[ఉషా ఫిల్మ్స్]]

* మాటలు: [[పినిశెట్టి శ్రీరామమూర్తి|పినిశెట్టి]]
'''విడుదల తేదీ''': 1962
* పాటలు: [[ఉషశ్రీ]]
* ఛాయాగ్రహణం: జి.దొరై
* శబ్దగ్రహణం:ఎ.కృష్ణన్
'''* నిర్మాణ సంస్థ ''': [[ఉషా ఫిల్మ్స్]]

'''* విడుదల తేదీ''': 05-05-1962
==పాటలు==
ఈ చిత్రంలోని పాటలకు ఉషశ్రీ సాహిత్యాన్ని అందించగా, ఘంటసాల సంగీతాన్ని చేకూర్చాడు<ref>{{cite web |last1=కొల్లూరి భాస్కరరావు |title=భాగ్యవంతులు - 1962 (డబ్బింగ్) |url=https://web.archive.org/web/20200223103441/https://ghantasalagalamrutamu.blogspot.com/2009/07/1962.html |website=ఘంటసాల గళామృతము |publisher=కొల్లూరి భాస్కరరావు |accessdate=23 February 2020}}</ref>.
{| class="wikitable"

"https://te.wikipedia.org/wiki/భాగ్యవంతులు" నుండి వెలికితీశారు