దక్షయజ్ఞం (1962 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
'''దక్షయజ్ఞం''' [[కడారు నాగభూషణం]] మరియు [[కన్నాంబ]] 1962 సంవత్సరంలో నిర్మించిన తెలుగు పౌరాణిక సినిమా.
==కథ==
దక్షప్రజాపతి బ్రహ్మపుత్రుడు. తన సృజనాత్మక శక్తిచే చతుర్దశ భువనాలమీద అధికారాన్ని పొందగలిగాడు. త్రిమూర్తులుశంకరుని అతనిభక్తుడైన దక్షుడు ఆదిశక్తిని తన కూతురుగా పొందగలిగాడు. ఆమెయే సతీదేవి. సతీదేవి బాల్యం నుండి శంకరుని ప్రేమించి అతడినే భర్తగా భావించసాగింది. అశ్వని, భరణి మొదలైన 27 నక్షత్ర బాలలు దక్షుని దత్తపుత్రికలు. వీరి వివాహాన్ని చూడవచ్చిన సందర్భంలో సతీదేవి శంకరునికి తన ప్రేమను వ్యక్తం చేస్తుంది. ఆమెను తప్పకుండా సతిగా స్వీకరిస్తానని శివుడు మాట ఇస్తాడు.
 
==పాటలు==
#ఇది చక్కని లోకము ఈ చల్లని సమయము - ఎస్. జానకి,పి.బి. శ్రీనివాస్ బృందం