"మహాపద్ముడు" కూర్పుల మధ్య తేడాలు

(నాయిబ్రాహ్మణ)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు Advanced mobile edit
బౌద్ధ గ్రంథాలు ఆయనను గురించి ప్రస్తావించలేదు. బదులుగా మొదటి నందపాలకుడు రాజుగా మారిన దొంగ ఉగ్రసేనుడు అని పేరు పేర్కొన్నాయి. ఆయన తరువాత ఆయన ఎనిమిది మంది సోదరులు వచ్చారు. వీరిలో చివరివాడు [[ధననందుడు]].
==జీవితం ==
పురాణాల ఆధారంగా మొదటి నందరాజును మహాపద్ముడు లేదా మహాపద్మ-పాటిపతి అని పిలుస్తారు ("అపారమైన సంపన్నుడు"). ఆయన చివరి శిశునాగ రాజు మహానందకు శూద్ర మహిళకు జన్మించిన కుమారుడు.{{sfn|H. C. Raychaudhuri|1988|p=13}}{{sfn|Upinder Singh|2016|p=273}}
 
పురాణాలు ఆయనను ఎకరతు (ఏకైక సార్వభౌమాధికారి) సర్వ-క్షత్రితక (క్షత్రియులను నాశనం చేసేవాడు) గా అభివర్ణిస్తాయి.{{sfn|Upinder Singh|2016|p=273}}{{sfn|R. K. Mookerji|1988|p=8}} మహాపద్ముడు నిర్మూలించినట్లు చెప్పబడే క్షత్రియులు (యోధులు, పాలకులు) మైథాలాలు, కషేయాలు, ఇక్ష్వాకులు, పంచాలులు, శూరసేనులు, కురులు, హైహయాలు, వితిహోత్రులు, కళింగులు, అష్మకులు ఉన్నారు.{{sfn|H. C. Raychaudhuri|1988|p=17}}
583

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2859813" నుండి వెలికితీశారు