పవన్ కళ్యాణ్: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 103:
==వ్యక్తిగత జీవితం==
 
[[మే]] [[1997]]లో నందీనితో పవన్ కు వివాహం జరిగింది. [[2008]] [[ఆగస్టు 12]]లో [[విశాఖపట్నం]] లోని ఫ్యామిలీ కోర్టు వీరిద్దరకి విడాకులు మంజూరు చేసింది.
[[మే]] [[1997]]లో నందీనితో పవన్ కు వివాహం జరిగింది. [[రేణూ దేశాయ్|రేణు దేశాయ్]]తో పవన్ అక్రమ సంబంధం నెరపుతున్నాడని వారిద్దరికీ అప్పటికే ఒక కుమారుడు కూడా జన్మించి ఉన్నాడనీ [[2007]] [[జూలై]]<nowiki/>లో రేణు దేశాయ్ కోర్టులో కేసు వేసింది.<ref>[http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/pavan-kalyan-nandini-granted-divorce/article1315575.ece పవన్ కళ్యాణ్ నందినిల విడాకులు మంజూరు]</ref> చిరంజీవి కుటుంబంలోని 14 మందిపై ఆరోపణలు చేసింది. ఈ పిటిషన్ను కోర్టు కొట్టివేయగా, నందిని ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా కొట్టివేతపై కొర్టు స్టే ఇచ్టింది. తర్వాత పవన్ కళ్యాణ్ విడాకులు కోరాడు. నందిని భరణం కోరింది. తాత్కాలిక భరణంగా నెలకు ఐదు లక్షలు ఇప్పించాలన్న ఆమె దాఖలు చేసిన పిటిషన్ను కూడా కోర్టు కొట్టివేయగా, ఈ తీర్పుపై కూడా నందిని ఉన్నత న్యాయస్థానం నుండి స్టే పొందింది. ఐదు కోట్ల రూపాయలకు రాజీ కుదరగా నందిని అన్ని కేసులను ఉపసంహరించుకొన్నట్లుగా తెలుస్తుంది. [[2008]] [[ఆగస్టు 12]]లో [[విశాఖపట్నం]] లోని ఫ్యామిలీ కోర్టు వీరిద్దరకి విడాకులు మంజూరు చేసింది.
 
నటిగా మారిన మోడల్ [[రేణూ దేశాయ్]]ని [[2009]] [[జనవరి 28]] న వివాహం చేసుకున్నాడు. వీరికి కలిగిన కుమారుని పేరు అకీరా నందన్. ప్రఖ్యాత జపనీస్ దర్శకుడు [[అకీరా కురొసావా]]<nowiki/>పై అభిమానంతో వారు తమ కొడుకుకు ఆ పేరు పెట్టుకున్నారు. తమ మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని, తాము సానుకూల దృక్పథంతోనే విడిపోయామని, భార్యా భర్తలుగా విడిపోయినా, తమ సంతానానికి తల్లిదండ్రులుగా మాత్రం కలిసే ఉంటామని రేణుకరేణు ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది.<ref>[https://www.youtube.com/watch?v=T8H13kF1Xoc పవన్ వ్యక్తిగత స్వేచ్ఛను నేను ఆక్రమించదలచుకోలేదు - రేణు దేశాయ్]</ref> విడిపోయే సమయంలోఆమె పవన్ వద్ద నుండి పెద్ద ఎత్తున భరణం తీసుకొన్నాననే వార్తలలో నిజం లేదని, తాను స్వయంకృషితోనే తనకు కావలసినవన్నీ సమకూర్చుకొంటున్నానని స్పష్టం చేసింది.
 
[[2013]] [[సెప్టెంబరు 30]]న ఇతని వివాహం రష్యా నటి [[అన్నా లెజ్‌నేవా]]తో జరిగింది. [[హైదరాబాదు]] లోని [[ఎర్రగడ్డ]] సబ్ రిజిస్టార్ కార్యాలయంలో వీరిద్దరి వివాహం జరిగింది<ref>[http://www.deccanchronicle.com/131229/entertainment-tollywood/article/pawan-kalyan-ties-third-knot Pawan Kalyan is married to Russian Anna Lezhneva]</ref>. వీరికి కలిగిన కుమారుని పేరు మార్క్ శంకర్ పవనోవిచ్<ref>[http://www.deccanchronicle.com/entertainment/tollywood/021117/mark-shankar-pawanovich-is-the-name-of-pawan-kalyans-son.html]</ref>.
"https://te.wikipedia.org/wiki/పవన్_కళ్యాణ్" నుండి వెలికితీశారు